Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కోసం చేసిన ఏర్పాట్లలో అపశృతి చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో పర్యటనలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలో సభ కోసం జరుగుతున్న ఏర్పాట్లలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Poonam Kaur Hand in Bharat Jodo Yatra రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం తెలంగాణలో ఎంట్రీ అయిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పూనమ్ కౌర్ వచ్చింది. రాహుల్ గాంధీతో పాటుగా నడిచింది.
Rahul Gandhi Dance: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో నాలుగో రోజు పాద యాత్రలో భాగంగా కొమ్ముకోయ కళాకారులు రాహుల్ గాంధీకి తమదైన శైలిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొమ్ముకోయ కళాకారులతో కలిసి రాహుల్ గాంధీ స్టెప్పులేసి ఆకట్టుకున్నారు.
Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. నాలుగవ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ గాంధీ నడక సాగిస్తున్నారు. భారత్ జోడో యాత్రలో పూనమ్ కౌర్ సందడి చేశారు. రాహుల్ గాంధీతో కలిసి ఉత్సాహంగా నడిచారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. మూడు రోజుల విరామం అనంతరం ఆయన మళ్లీ పాదయాత్రను గురువారం ప్రారంభించారు. మక్తల్ శివారులోని సబ్ స్టేషన్ నుంచి నేడు పాదయాత్ర మొదలైంది.
Rahul Gandhi Enters Telangana: కన్యాకుమారిలో సెప్టెంబర్ 6న రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఇవాళ ఉదయం తెలంగాణలోకి ప్రవేశించింది. తెలంగాణలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది.
Rahul Gandhi ties Sonia Gandhi Shoe Lace at Bharat Jodo Yatra . భారత్ జోడో యాత్రలో వాకింగ్ చేస్తున్న సోనియా గాంధీ షూ లేస్ ఊడగా.. రాహుల్ గాంధీ తన తల్లి లేస్ కట్టారు.
Revanth Reddy: కాంగ్రెస్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో యాత్రపై చర్చ జరుగుతోంది. తెలంగాణ మీదుగా యాత్ర సాగనుంది. రాహుల్ గాంధీ పర్యటన వివరాలను టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వెల్లడించారు.
Bharat Jodo Yatra: 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో ఉదయ్ పూర్ లో నిర్వహించిన చింతన్ శివిర్ లో వచ్చే ఎన్నికల కార్యాచరణపై చర్చించారు కాంగ్రెస్ నేతలు. దేశ వ్యాప్తంగా భారత్ జోడో యాత్రకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.