Australia Senator Varun Ghosh: ప్రపంచవ్యాప్తంగా హిందూ మతం వ్యాపిస్తోంది. ప్రపంచ దేశాల్లో హిందూవులు సత్తా చాటుతున్నారు. ఇటీవల దేశంలో జరిగిన రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రపంచమంతా సంబరాలు చేసుకుంది. తాజాగా ఆస్ట్రేలియాలో తొలిసారి భగవద్గీతపై ఓ ప్రజాప్రతినిధి ప్రమాణస్వీకారం చేశారు.
Gangadhara Shastry Doctorate: తెలుగులో ఫేమస్ సింగర్, ప్రవచనకర్త ఎల్.వి గంగాధర శాస్త్రి కి అరుదైన గౌరవం లభించనుంది, ఆయనను మధ్యప్రదేశ్లోని మహర్షి పారాణి సంస్కృత ఏవం వైదిక విశ్వవిద్యాలయం డాక్టరేట్ తో సత్కరించనుంది.
శ్రీకృష్ణుడు మధురలో భాద్రపద మాసంలోని ఎనిమిదవ రోజు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు హిందూ మతంలో భాగం అయిన వైష్ణవులకు అత్యంత ప్రధానమైన రోజుగా కీర్తిస్తారు. ఇవాళ భక్తులు శ్రీకృష్ణుడి భక్తి గీతాలు ఆలపిస్తారు. రాత్రంతా జాగారణ చేస్తారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అత్యంత వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రపంచం మొత్తం నంద కిశోరుడి ( Flute of Lord Sri Krishna ) వేణువు నాదానిని మంత్రముగ్దం అయిపోతుంది. శ్రీకృష్ణుడు తన జీవితంలో చేసిన అద్భుతాలు ప్రాణకోటి అందరికీ ఆదర్శాలు. అందుకే ఈ రోజు మాధవుడి జీవితం నుంచి మానవుడి జీవితానికి పనికొచ్చే ఏడు ముఖ్యమైన సూత్రాలను చదువుదాం. వీలైతే పాటిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.