Senior Citizen Fixed Deposit Vs Bank FD: ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు ఇన్వెస్ట్ చేయడానికి అనేక రకాల ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేట్లతో వారిని ఆకర్షిస్తున్నాయి. అన్ని స్కీమ్స్‌ను పక్కనబెడితే రెండు పథకాల గురించి మాత్రం కచ్చితంగా తెలుసుకోవాలి.
Banks vs Post offices: ఇటీవలి కాలంలో పోస్టాఫీసు పథకలకు ఆదరణ పెరుగుతోంది. పూర్తిగా సురక్షితమే కాకుండా..మంచి రిటర్న్స్ అందిస్తుంటాయి. బ్యాంకులతో పోలిస్తే..పోస్టాఫీసు పథకాలు మంచివా కావా అనేది తెలుసుకుందాం..
Post office Schemes: పోస్టాఫీసులో పెట్టుబడి అనేది ఎప్పటికీ సురక్షితమే కాకుండా మంచి రిటర్న్స్ అందిస్తుంది. పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజిట్‌తో చాలా లాభాలున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Post Office Gram Suraksha Yojana: గ్రామీణ ప్రాంత ప్రజల కోసం పోస్టాఫీస్‌లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఆ స్కీమ్ వివరాలు, బెనిఫిట్స్ ఇక్కడ తెలుసుకోండి.
Post Office Scheme: ఈరోజుల్లో పెట్టుబడి పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.. అందులో ఏమైనా రిస్క్ ఉంటుందా.. రిటర్న్స్‌పై గ్యారంటీ ఉంటుందా అనే సందేహాలు కలుగుతాయి. కానీ పోస్టాఫీస్ అందించే స్కీమ్స్‌కి ఈ సందేహాలేమీ అక్కర్లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.