EC Notice To Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడకు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించిన చంద్రబాబుకు ఈసీ నోటీసులు జారీ చేసింది.
/telugu/ap/ec-issued-notice-to-chandrababu-violation-of-code-of-conduct-in-campaign-rv-131563 Apr 4, 2024, 08:53 PM ISTHigh temperatures recorded in Telangana and AP States. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. మధ్యాహ్నం అయితే బయటికి రావడానికి జంకుతున్నారు.
Bapatla Road Accident బాపట్లలో ఘోర ప్రమాదం జరిగింది. రాత్రి పూట కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టుగా స్థానిక పోలీసులు తెలిపారు.
/telugu/crime/bapatla-road-accident-and-dies-five-family-members-on-the-spot-93337 Feb 19, 2023, 10:10 AM ISTEmergency Landing Trail Run Success: ఆంధ్ర ప్రదేశ్ లోని భారత వాయు సేన విమానాల అత్యవసర లాండింగ్ ట్రయల్ రన్ ను విజయవంతం చేసింది. ఈ ట్రయల్ రన్ బాపట్ల జిల్లా కొరిసపాడు సమీపంలో జరిగింది.
/telugu/videos/emergency-landing-trail-run-success-airplane-trial-run-success-runway-on-the-highway-88030 Dec 29, 2022, 05:00 PM ISTPolice are registering and investigating a case of thugs who brutally assaulted a husband and gang-raped his wife at Rapalle station in Bapatla district.
/telugu/videos/mass-rape-of-a-woman-at-repalle-railway-station-62398 May 1, 2022, 03:40 PM ISTRepalle Rape case: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక్క చోట అఘాయిత్యాలు చోటుచేసుకుంటునే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. భర్తను బెదిరించి భార్యపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరగడంపై విమర్శలు వస్తున్నాయి.
/telugu/ap/women-gang-raped-at-repalle-railway-station-in-bapatla-district-andhra-pradesh-2022-62385 May 1, 2022, 02:11 PM ISTGold Theft: బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5.8 కిలోల బంగారం మాయం కావడం ఏపీలో కలకలం సృష్టిస్తోంది. అయితే బ్యాంకులో అటెండర్‌గా పనిచేసే సుమంత్ రాజు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రెండేళ్ల నుంచి సుమంత్ బంగారం చోరీ చేస్తున్నట్లు తేల్చారు.
/telugu/ap/two-crore-rupees-gold-theft-in-bank-at-bapatla-46038 Sep 6, 2021, 08:28 PM IST