Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు కీలకమైన గమనిక, జనవరి నెలలో బ్యాంకులు దాదాపు సగం రోజులు మూతపడనున్నాయి. అందుకే ఏమైనా పనులుంటే బ్యాంకు సెలవులకు అనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. జనవరి నెలలో ఎప్పుడెప్పుడు బ్యాంకులకు సెలవులున్నాయో చెక్ చేద్దాం..
November Bank Holidays: అక్టోబర్ నెల ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేసింది. నవంబర్ నెలలో బ్యాంకులు 13 రోజులు మూతపడనున్నాయి. నవంబర్ నెల బ్యాంకు సెలవుల జాబితా ఓసారి చెక్ చేద్దాం.
April Bank Holidays: నిత్యం బ్యాంకు పనులుండేవారికి ముఖ్య గమనిక. ఏప్రిల్ నెల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో దాదాపు సగం రోజులు బ్యాంకుల మూతపడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
February 2024 Bank Holidays: బ్యాంకు కస్టమర్లకు ముఖ్యమైన అప్డేట్ ఇది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి నెల బ్యాంకు సెలవుల జాబితా ప్రకటించింది. వచ్చేనెలలో బ్యాంకులు ఏకంగా 11 రోజులు మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays in August: జూలై నెల ముగుస్తోంది. మరో ఐదురోజుల్లో ఆగస్టు నెల ప్రారంభం కానుంది. ఆగస్టు నెలలో బ్యాంకు పనులుంటే తస్మాత్ జాగ్రత్త. దాదాపు సగం రోజలు బ్యాంకులు పనిచేయవు. ఆ జాబితా ఇలా ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..
Bank Holidays in May 2023: దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల్ని ప్రకటిస్తోంది. మే నెలలో బ్యాంకు పనులుంటే కాస్త అప్రమత్తం కావల్సిందే. ఎందుకంటే ఈ నెలలో ఏకంగా 12 రోజులు బ్యాంకులు పనిచేయవు.
April 2023 Bank Holidays: బ్యాంకు సేవలకు వరుసగా మూడు రోజులు అంతరాయం కలగనుంది. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సందర్భంగా సెలవు కాగా.. రేపు రెండో శనివారం, తరువాత ఆదివారం రావడంతో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఏప్రిల్ నెలలో మిగిలన రోజులు బ్యాంక్ హాలీ డేస్ ఇలా..
Bank Holidays in April 2023: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చే నెల నుంచే ప్రారంభంకానుండగా.. బ్యాంకులకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా 15 రోజుల పాటు బ్యాంక్‌లు బంద్ కానున్నాయి. ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవలు జాబితా ఇదే..
Bank Holidays: మరి కొద్దిరోజుల్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం పూర్తయి..కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో కొన్ని కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి.
February Holidays 2023: దేశంలోని వివిధ బ్యాంకుల పనిరోజులు, సెలవులు ప్రతి నెలా మారుతుంటాయి. రానున్న ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు పది రోజులు మూతపడనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన బ్యాంకు సెలవుల జాబితా ఇదే..
Bank Holidays in January: వచ్చే వారంలో ఐదురోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. బ్యాంకు వినియోగదారులు ముందుగానే సెలవు దినాలను గుర్తుపెట్టుకోండి. లేకపోతే బ్యాంక్ వద్దకు వెళ్లి.. అయ్యో అనుకుంటూ వెనక్కి రావాల్సి ఉంటుంది. బ్యాంకు సెలవుల వివరాలు ఇలా..
November Bank Holidays: మరో వారం రోజుల్లో నవంబర్ నెల ప్రారంభం కానుంది. మీకు ఆ నెలలో బ్యాంకు పనులుంటే..ఈ అప్డేట్ మీ కోసమే. ఆ నెలలో బ్యాంకులు 10 రోజులు సెలవులున్నాయి.
Bank Holidays July: జూలై నెలలో బ్యాంకు సంబంధిత పనులున్నాయా..అయితే ఇది మీ కోసమే. జూలైలో ఏకంగా 16 రోజులు బ్యాంకు సెలవులున్నాయి. ఆర్బీఐ జారీ చేసిన సెలవుల జాబితా ఇలా ఉంది.
Holiday List: బ్యాంకింగ్ పనులు జూన్‌లో ఉంటే మాత్రం కాస్త అప్రమత్తమవడం మంచిది. ఎందుకంటే జూన్ నెలలో బ్యాంకింగ్ సెలవులు ఉన్నాయి. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల జాబితా సిద్ధం చేసింది.
Bank Holidays in May 2022: బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక. మే నెలలోని తొలి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వీటితో పాటు మే నెల మొత్తంగా 13 రోజుల పాటు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి.
Bank Holidays in May 2022: మే నెలలోని తొలి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో పాటు మే నెల మొత్తంగా 31 రోజులకు గాను 13 రోజుల పాటు బ్యాంకులు సెలవులు ఉన్నాయి. అయితే బ్యాంకులు మూతపడనున్న రోజులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.