Bandla Ganesh slams Vijay Devarakonda's Speech at Liger Movie Trailer Launch. లైగర్ ట్రైలర్ లాంచ్ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Puri Jagannadh Indirect Warning to Bandla Ganesh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి "చోర్ బజార్" ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళిన బండ్ల గణేష్ పూరి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో దర్శకుడు పూరి నేరుగా కౌంటర్ ఇవ్వలేదు కానీ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.
Revanth Reddy Meets Bandla Ganesh: నిర్మాత, కాంగ్రెస్ మాజీ నేత బండ్ల గణేష్ ఇంటికి రేవంత్ రెడ్డి వెళ్ళడం ఆసక్తికరంగా మారింది. అయితే రేవంత్ తో భేటీ తరువాత బండ్ల గణేష్ ఆసక్తికరంగా స్పందించారు.
Bandla Ganesh Bursts on Puri : ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. బండ్ల గణేష్ పూరిని టార్గెట్ చేయడం వెనుక పూరి భార్య లావణ్య ప్రియమైన ఉందనే చర్చ జరుగుతోంది.
Bandla Ganesh Sensational Comments : ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో, ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ లు వస్తుంటాయి… పోతుంటాయి, పూరి సక్సెస్ అయ్యాక చాలా మంది స్టార్లు వచ్చారు అంటూ బండ్ల చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
Bandla Ganesh Audio Leak: పవన్ కల్యాణ్ సినిమా ఈవెంట్స్‌లో బండ్ల గణేష్ స్పీచ్‌కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన స్టేజీ పైకి ఎక్కి మైక్ అందుకున్నారంటే... స్టేజీ దిగేంతవరకూ పవన్ నామస్మరణ పీక్స్‌లో ఉంటుంది. అలాంటి బండ్ల భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావట్లేదా..?
Bandla Ganesh Corona: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి కరోనా బారిన పడ్డారు. అదే విషయాన్ని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. ప్రజలంతా కరోనా వైరస్ నుంచి అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
Bandla Ganesh counter on AP minister Anil Kumar Yadav : ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించడంపై తెలుగు ఇండస్ట్రీ వర్గాలు రియాక్ట్ అవుతున్నాయి. సినీ ప్రముఖులు వర్సెస్ ఏపీ మంత్రులు అన్నట్లుగా సాగుతోంది కోల్డ్ వార్. మంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేశ్.
Bandla Ganesh adopted girl child: సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ నేపాలీ చిన్నారిని దత్తత తీసుకున్నారు. చిన్నారి కుటుంబం పేదరికంలో ఉన్న కారణంగా ఆమెను దత్తత తీసుకున్నట్లు తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Bandla Ganesh sensational comments: బండ్ల గణేశ్ (Bandla Ganesh) మా ఎన్నికల్లో ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలంటేనే గొడవని అన్నారు. పోలింగ్ కేంద్రంలో గొడవలు జరుగుతున్నాయట కదా? అని ప్రశ్నించగా.. గొడవలే కదా.. హత్యలు, అత్యాచారాలైతే జరగడం లేదుకదా అని వ్యాఖ్యానించారు. మా ఎన్నికల్లో తాను ఓటేసిన వ్యక్తులే గెలుస్తారని చెప్పారు బండ్ల గణేశ్.
MAA elections 2021, Prakash Raj about Pawan Kalyan: పవన్ కల్యాణ్, పోసాని కృష్ణమురళి (Pawan Kalyan vs Posani Krishna Murali) మధ్య రాజుకున్న వివాదం కూడా తారాస్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అంశంపై పవన్ కల్యాణ్ వీరాభిమాని అయిన నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించాడు.
రసవత్తరంగా జరుగుతున్న 'మా' ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్న నిర్మాత బండ్ల గణేష్ అనూహ్యంగా నామినేషన్ వెనక్కి తీసుకొని, ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Bandla Ganesh campaign: మా ఎన్నికల్లో జనరల్ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతోన్న బండ్ల గణేశ్ వినూత్న ప్రచారానికి తెర తీశారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ షేర్ చేశారు బండ్ల గణేశ్.
MAA Elections: 'మా' ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల తేదీ దగ్గర పడడంతో..అభ్యర్థులు తమదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా ప్రకాశ్ రాజ్ .. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలపై జేఆర్ సీ కన్వెన్షన్ సెంటర్ లో సినీ నటీనటులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది నటీనటులు పాల్గొన్నారు.
Bandla Ganesh emotional comments : మా ఎన్నికల్లో పోటీ చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ‘మా’ సభ్యులకు ఫోన్ చేసి వివరించండి కానీ విందులు, పార్టీల పేరుతో వారిని ఒకే చోటకు చేర్చకండి అని కోరారు. ఈ మేరకు గణేశ్ సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు.
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరోసారి హాట్‌గా మారుతున్నాయి. తాజాగా బండ్ల గణేశ్ తెరపై రావడంతో వర్గ విభేధాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తానేంటో చూపిస్తానంటూ సవాలు విసురుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలపై..అటు జీవితా రాజశేఖర్ కూడా స్పందించారు.
MAA Elections: మా ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా మరో సరికొత్త పోరుకు తెరలేచింది. ఇంతకాలం ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా పనిచేసిన నటుడు బండ్ల గణేశ్.. ఆ ప్యానల్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశారు.
జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో, సినీ ఇండస్ట్రీలో వేడి రాజేసిన సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ కామెంట్లపై తాజాగా సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) ఫైర్ అయ్యారు.
Bandla Ganesh Tested COVID19 Positive | కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. వ్యాపారవేత్తలు, డాక్టర్లు, రాజకీయ నాయకులు కోవిడ్19 బారిన పడుతుండగా తాజాగా టాలీవుడ్‌కు కరోనా వైరస్ పాకింది. నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా సోకినట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.