Unstoppable: టాలీవుడ్ సూపర్ హీరో, నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారిగా హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపెబుల్ నిజంగానే పేరుకు తగ్గట్టుగా ఆగడం లేదు. ఇప్పుడు నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గేమ్‌లో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అలా చేస్తే ఎక్కడో కాలుతుందంటున్నారు.
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల వివాదం ఇంకా కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగిందనేది కొందరి వాదన. హిందూపురం కేంద్రంగా జిల్లా ఉండాలనే డిమాండ్‌తో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆందోళన తీవ్రతరం చేశారు. అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలుస్తానంటున్నారు.
Balakrishna Mouna Deeksha: సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వద్దు.. హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని పట్టుబట్టాడు బాలకృష్ణ.. అందుకోసం మౌనదీక్షకు దిగిన ఆయన ఇంకేదాకైనా వెళ్లడానికైనా తాను రెడీ అంటున్నాడు.
Balakrishna Deeksha in Hindupur: ఏపీ సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందుకెళ్తోన్న తరుణంలో జనాల నుంచి కొత్త డిమాండ్స్ వస్తున్నాయి. ఇదే క్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హిందూపురాన్నే జిల్లా కేంద్రం చేయాలంటూ దీక్షకు దిగనున్నాడు.
Balakrishna Demands Hindupur District : ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటును స్వాగతించిన బాలకృష్ణ.. ప్రతి పార్లమెంట్ కేంద్రంగా జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని.. అక్కడే జిల్లాను ఏర్పాటు చేయాలన్నాడు బాలయ్య .
Akhanda Making Video: మొన్నటివరకు థియేటర్లలో సందడి చేసిన బాలయ్య 'అఖండ'.. ఇప్పుడు ఓటీటీలో రికార్డు వ్యూస్‌తో దూసుకెళ్తుంది. ఈ క్రమంలోనే సినిమా మేకింగ్ వీడియోను ఆదివారం రిలీజ్ చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండింగ్ సృష్టిస్తోంది.
Unstoppable with NBK: రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కిక్ బాక్సింగ్ చేశారు నటసింహం బాలకృష్ణ. ఇది జరిగింది బాక్సింగ్ రింగ్‌లో కాదు. బాలయ్య 'అన్‌స్టాపబుల్' షోలో. మీరు ఓ లుక్కేయండి.
Balakrishna Akhanda Movie Jai Balayya full video song : బాలకృష్ణ అఖండ మూవీ నుంచి జై బాలయ్య సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్ అయింది. యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకెళ్తోన్న సాంగ్.
Akhanda OTT Release: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌గా నిలిచింది. విదేశాల్లోనూ ఈ చిత్రం సత్తాచాటింది. ఈ నేపథ్యంలో ఓటీటీలోకి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచిచూస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది హాట్ స్టార్.
OTT Movies: కరోనా నేపథ్యంలో...మూవీ లవర్స్ ఎక్కువగా ఓటీటీకి అలవాటుపడ్డారు. గత ఏడాది థియేటర్లలో విడుదలైన మూడు భారీ చిత్రాలు జనవరిలోనే ఓటీటీ వేదికగా రానున్నట్లు సమాచారం.
Jai Balayya Song Craze: బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం 'అఖండ'. ఈ నేపథ్యంలో సినిమాలోని 'జై బాలయ్య' సాంగ్ కు ముగ్గురు విదేశీ అమ్మాయిలు చిందులేసిన వీడియో తెగ వైరల్ అయింది.
కొత్త సంవత్సరం కానుకగా వస్తున్న 'అన్‌స్టాపబుల్' తాజా ఎపిసోడ్‌కు మాస్ మహారాజ్ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని రానున్నారు. ఇందుకు సంబందించిన మరో ప్రోమోను ఆహ తాజాగా వదిలింది. ఇందులో బాలకృష్ణ పాటకు రవితేజ డాన్స్ చేశారు.
బిగ్ బాస్ ఆరో సీజన్‌కు నాగార్జునను తప్పించి.. మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారట మేకర్స్. ఇదే నిజమయితే నటసింహం తన పంచ్ డైలాగులతో అభిమానులు అలరించడం ఖాయం.
Unstoppable Show: ఆహా ఓటీటిలో ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఐదు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఆరో ఎపిసోడ్‌కు రవితేజ, గోపిచంద్ మలినేని గెస్ట్లుగా హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమ్ అవనుంది.
Aha talk show Unstoppable latest episode : అన్‌స్టాపబుల్ తర్వాతి ఎపిసోడ్లో దర్శకదిగ్గజం రాజమౌళితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సందడి చేయనున్నారు. దీంతో బాలకృష్ణ, రాజమౌళి, కీరవాణి కాంబోలో రానున్న ఎపిసోడ్‌పై ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రాబోయే ఎపిసోడ్ కచ్చితంగా ఆకట్టుకునేలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.