Bajaj Chetak Electric Scooter 35 Series Features: విద్యుత్ వాహనాల్లో సంచలనం సృష్టించిన బజాజ్ సంస్థ మరో రెండు వర్షన్ల వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఊరికి వెళ్లవచ్చేంత కెపాసిటీతో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Bajaj CNG Bike: దేశంలో చాలా రకాల బైక్స్ అందుబాటులో ఉన్నాయి. అవన్నీ పెట్రోల్ లేదా ఛార్జింగ్ ఆధారంగా నడిచేవే. కానీ మొట్టమొదటిసారిగా బజాజ్ సీఎన్‌జి బైక్ లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడీ బైక్‌కు సంబందించిన ఫీచర్లు, ఇతర వివరాలను కంపెనీ స్వయంగా వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం..
Yulu Bajaj EV Scooter: యులు-బజాజ్ భాగస్వామ్యంతో చేసిన ఎలక్ట్రిక్ స్కూటీని విడుదల చేశారు. ఇది వస్తువలను సులభంగా డెలివరీ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో చాలా రకాల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Bajaj Chetak eScooter: బజాజ్ చేతక్ గుర్తుందా. దేశమంతా ప్రాచుర్యం పొందిన అప్పటి ఫ్యాషన్ స్కూటర్. ఇప్పుడు అదే బజాజ్ చేతక్ సరికొత్త రూపంలో..ఇస్కూటర్ లాంచ్ అయింది. మొన్న కోల్‌కతా..నేడు మహారాష్ట్రలో లాంచ్ అయిన బజాజ్ చేతక్ ఇస్కూటర్ విశేషాలివీ..
AFFORDABLE BIKES: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరలు ఇప్పుడు ప్రజలను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. భారతీయ కస్టమర్లు ఎల్లప్పుడూ సరసమైన..అధిక మైలేజీతో ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడటానికి ఇదే కారణం. మేము మీకు భారతదేశంలోని 4 అత్యంత చౌకైన మోటార్‌సైకిళ్ల గురించి చెబుతున్నాము, వీటి మైలేజీ కూడా బలంగా ఉంది.
Rahul Bajaj : ప్రముఖ వ్యాపారవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ (83) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.