Baby bump photoshoot: చైనాలో ఇటీవల కాలంలో అమ్మాయిలు కాస్తంత వెరైటీగా ఆలోచిస్తున్నారంట. దీంతో ఇటీవల చైనాలోని సౌత్ మార్నింగ్ పోస్ట్ ఒక షాకింగ్ కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తొంద. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
Shriya Saran Baby Bump Video. శ్రియా బేబీ బంప్‌తో డాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చుసిన అందరూ శ్రియా మళ్లీ ప్రెగ్నెంటా? అని ఆశ్చర్యపోతున్నారు.
కొద్ది క్షణాల క్రితం మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరణ్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోల్లో అనుపమ బేబీ బంప్‌తో (గర్భవతిగా) కనిపిస్తున్నారు.
కాజల్ అగర్వాల్ తాజాగా తన స్నేహితులతో కలిసి సదరగా సరదాగా బయటకు వెళ్లారు. అందుకు సంబందించిన ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఇందులో కాజల్‌కు బేబీ బంప్ ఉన్నట్లు కనిపిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.