Baby bump photoshoot: చైనాలో ఇటీవల కాలంలో అమ్మాయిలు కాస్తంత వెరైటీగా ఆలోచిస్తున్నారంట. దీంతో ఇటీవల చైనాలోని సౌత్ మార్నింగ్ పోస్ట్ ఒక షాకింగ్ కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తొంద. ప్రస్తుతం ఇది వార్తలలో నిలిచింది.
China Likely Impose Lockdown In Xian: చైనాలో మరోసారి ఆందోళనకర పరిస్థితి నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి కరోనాతో కాదు. ఫ్లూ కేసులు భారీగా పెరుగుతుండడంతో లాక్డౌన్ దిశగా అక్కడి అధికారులు అడుగులు వేస్తున్నారు.
Corona in China: చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. షాంఘైలో కొవిడ్ కేసుల అదుపు పేరుతో.. పోలీసులు సామాన్య జనంపై కర్కషంగరా ప్రవర్తిస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంద. ఆ వీడియోలో ఏముందంటే..
China Covid Restrictions: చైనా ఆర్థిక రాజధాని షాంఘైని కరోనా వణికిస్తోంది. కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడంతో ఇటీవలే అక్కడ లాక్డౌన్ను పొడగించారు. లాక్డౌన్లో భాగంగా అత్యంత కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.