Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఆహ్వానం అందింది. ఇదివరకే మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించింది ఆలయ ట్రస్టు.
Ram Temple inauguration: రామ మందిరం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది హిందూవులకు శుభవార్త. అయోధ్య రామమందిరం ప్రారంభం ఎప్పుడనేది వెల్లడైంది. సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు.
Indian Railways Sri Ramayan Yatra tour packages: రిలీజియస్ టూరిజంతో పాటు దేఖో అప్నా దేశ్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు డిలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్‌తో ఐఆర్సీటీసీ ఈ శ్రీ రామాయణ యాత్ర (IRCTC Ramayan tour) చేపడుతోంది.
Ram mandir donations: అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధుల పెద్దఎత్తున వచ్చి పడుతున్నాయి. ఊహించనివిధంగా వస్తున్న విరాళాలు భవ్య రామమందిర నిర్మాణాన్ని సాకారం చేయనున్నాయి. ఇప్పటివరకూ వచ్చిన విరాళాల మొత్తం ఎంతో తెలుసా..
Pawan Kalyan in Tirumala temple: తిరుమల: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక ఆధ్యాత్మికవేత్త అవతారంలో కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో శుక్రవారం ఉదయం పవన్ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకోగా.. ఎప్పటికంటే భిన్నంగా ఈసారి ఆయన కంటే ఆయన ధరించిన దుస్తులే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ అయ్యాయి.
హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడి భవ్యమందిర నిర్మాణం రికార్డు సాధించింది. కేవలం మూడ్రోజుల్లోనే వంద కోట్ల విరాళాలు సేకరించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది
ప్రధాని నరేంద్రమోదీ ( Pm Narendra modi ) 29 ఏళ్ల సుదీర్ఘ విరామం ( After 29 years ) అనంతరం అయోధ్యను సందర్శించారు. రామ మందిర నిర్మాణమయ్యేవరకూ అయోద్యలో కాలుపెట్టనన్న తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు మోదీ. 1992లో చేసిన ఆ ప్రతిజ్ఞ ఇవాళ్టికి నెరవేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.