Ayodhya Ram Mandir:దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా రామ నామమే మారుమోగుతోంది.5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటం వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారం అవుతోంది. ముఖ్యంగా అయోధ్యలో రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ రోజున (జనవరి 22న) ప్రజలు విధిగా ఆచరించాల్సిన పనులను అయోధ్య రామ మందిర తీర్ధ క్షేత్ర ట్రస్టు విడుదల చేసింది. ఇంతకీ ఏయే పనులు చేయాలో చూద్దాం..
Ram Lalla Idol Inside Ayodhya Temple: దేశమంతా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మరో రెండు రోజుల్లో జరగనుంది. అయితే బాల రాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు ముందుగానే గర్భగుడిలోకి చేరుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. రాంలాలా విగ్రహం తొలిచూపులోనే రామభక్తులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
Ayodhya Rama Mandir: గత కొన్ని సంవత్సరాలుగా భరతఖండం ఎదురుచూస్తున్న ఆ సుమధుర ఘట్టం రానే వచ్చింది. జనవరి 22న అయోధ్యలో జరగబోయే రామాలయ ప్రారంభోత్సవం కోసం యావత్ భారతదేశం వేయి కళ్ళతో నిరీక్షిస్తుంది. అందుకే ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని వీక్షించే అవకాశం అందరికీ కలిగిస్తున్నారు. అది ఎలాగో మీకు తెలుసా?
Ram mandir flags: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ మొదలైంది. దేశమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంటా రాముని కీర్తనలు విన్పిస్తున్నాయి. అదే సమయంలో ప్రతి ఇంటా రాముడి జెండా ఎగురవేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Ram Mandir Latest Updates: అయోధ్యలో రామ ప్రతిష్టాపన మహోత్సవం కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఎప్పుడు బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని కళ్ళారా చూస్తామా అని ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రామ ప్రతిష్టాపన నేపథ్యంలో అయోధ్యకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా బహుమతులు వెళుతున్నాయి. పెద్ద పెద్ద సంస్థల నుంచి సామాన్య జనం వరకు తమ శక్తి కొలదీ బహుమతులను పంపుతున్నారు.
Ayodhya in UK Parliament : ప్రపంచమంతా హిందూ ప్రజలు అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్నారు. భారతదేశవ్యాప్తంగా రామాలయంపైనే చర్చ జరుగుతుండగా.. విదేశాల్లో కూడా అయోధ్య రామ మందిరంపైన చర్చ జరుగుతోంది. బ్రిటీష్ రాజ్యం ఇంగ్లాండ్‌లో కూడా రామ నామస్మరణ మార్మోగుతోంది. యూకే పార్లమెంట్ జై శ్రీరామ్ నినాదాలతో దద్దరిల్లింది.
Ayodhya Ram Mandir:దేశ వ్యాప్తంగా రామ నామం మారుమోగిపోతుంది. అయోధ్యలో భవ్య రామ మందిరం సాకారమయ్యే ఈ వేళలో రామ భక్తులు గుర్తు చేసుకుంటున్నారు ఓ పేరును. ఇంతకీ ఎవరు అతను ? అయోధ్య రామ మందిర నిర్మాణం వెనక ఆయన పాత్ర ఏమిటో తెలుసుకుందాం..
Prabhas Donation to Ram Mandir: గత కొద్ది రోజులుగా అయోధ్యలో జనవరి 22న ప్రారంభమవుతున్న రామ మందిరానికి పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రూ.50 కోట్లు విరాళం ఇచ్చారంటూ వార్తలు రాసాగాయి. అంతేకాకుండా ఆలయ ప్రారంభోత్సవం రోజు ఆహారపు ఖర్చు కూడా ప్రభాస్ పెట్టబోతున్నట్లు మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. అసలు ఈ వార్తల్లో నిజముందా లేదా అనే విషయం ఒకసారి చూద్దాం..
Ayodhya Ram Mandir: హిందూవులంతా ఎదురుచూస్తున్న అద్భుత సమయం ఆసన్నమవుతోంది. శతాబ్దాల కల.. దశాబ్దాల పోరాటం ఈనెల 22న సాకారం కానుంది. దేశమంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ట వేడుకకు చాలా రాష్ట్రాలు సెలవు ఇవ్వగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా సెలవు ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. మరి తెలుగు రాష్ట్రాలు కూడా ఇస్తాయో లేదో అనేది ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రాలు ప్రకటించకపోతే కేంద్ర ప్రభుత్వమే జాతీయ సెలవు దినం ప్రకటించే అవకాశం కూడా ఉంది.
Ayodhya Ram mandir: రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో.. అయోధ్య నగరంలో హోటళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్క రోజుకి లక్షల్లో వసూలు చేస్తున్నారు అక్కడి హోటళ్ల నిర్వాహకులు. దాదాపు హోటళ్లన్నీ నిండిపోయినట్లు తెలుస్తోంది.
How to Reach Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి పకడ్భందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయోధ్య రాముడి సంపోక్షణ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు.
Saraswati Devi: శ్రీరాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకుంది శబరి. ఇది త్రేతాయుగం నాటి మాట. కానీ ఈ కలియుగంలో కూడా అంతటి భక్తి కలిగిన వారు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అలాంటి వారిలో ఝార్ఖండ్‌కు చెందిన సరస్వతి దేవి ఒకరు.ఈమె అయోధ్య రామమందిర నిర్మాణం కోసం 30 ఏళ్లు మౌన వ్రతం పాటించింది.
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జనవిరి 22న జరగబోతుంది. ఈ కార్యక్రమం కోసం దేశ, విదేశాల్లోని 7వేల మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది.
Ayodhya Ram Temple Opening Date And Time: యావత్తు భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి ముహుర్తం దగ్గర పడుతోంది. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది ప్రజలు తరలిరానున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈ రోజునే ఎందుకు ఎంపిక చేశారు..? జనవరి 22 తేది ప్రత్యేకత ఏంటి..?
Ayodhya Ram Mandir Nearby Places To Visit: అయోధ్య వెళ్లాలనుకునేవారు తప్పకుండా కొన్ని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలి. ఈ పర్యాటక ప్రదేశాలన్నీ అయోధ్య పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల లోపే ఉంటాయి. అంతేకాకుండా ఈ నగరం చుట్టుపక్కల కొన్ని పురాతనమైన దేవాలయాలు కూడా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.