Parrot missing: రామ చిలుకను ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ గా చూసుకునేవారు. ఏమైందో కానీ అది ఎగిరిపోయి తిరిగి రాలేదు. అయోధ్యలో చోటు చేసుకున్న ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Ayodhya Ram Mandir: అయోధ్యలో ప్రతిరోజు వేలాదిగా భక్తులు రామ్ లల్లా ఆలయానికి వెళ్తున్నారు. రామ్ లల్లాను కనులారా చూడాలని కులమతాలకు అతీతంగా భక్తులు వస్తున్నారు. ఒక యువకుడు అక్కడికి వచ్చిన వారికి కుంకుమ,చందనంతో తిలకంక దిద్దుతుంటాడు. అతను ప్రతిరోజు ఎంత సంపాదిస్తాడో చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Ayodhya Ramlalla: అయోధ్య రామమందిరం వద్ద పేలుడు ఘటన తీవ్ర కలకలంగా మారింది. దీంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే భద్రత సిబ్బంది హైఅలర్ట్ అయ్యారు. సంఘటన స్థలానికి భారీగా పోలీసులు చేరుకుని విచారణ ప్రారంభించారు.
Ram lalla Darshan: బురఖా ధరించిన షబ్నమ్ షేక్ అనే మహిళ అయోధ్యకు వెళ్తుండగా అమేథీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే అర్షద్ అనే వ్యక్తి కారులో ఆమె వద్దకు వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడంటూ మహిళ ఆరోపించింది.
రామ జన్మభూమి ( Ram janmabhoomi ) అనగానే గుర్తొచ్చే పేరు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ. ఆగస్టు 5 రామాలయ శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్న ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయానికి..అద్వానీకున్న సంబంధమేంటి ?
అయోధ్యలోని రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణం (Ram Temple in Ayodhya) కోసం ఆగస్టు 5న జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ప్రధానితో పాటు ప్రోటోకాల్ ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.