ZeeTelugu News' bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news

All In One News: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ విజయవాడలో పర్యటించారు. సీఎం జగన్ తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడులో నిర్వహించిన ప్రజా దీవెన సభలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Zee Telugu All in one News: బ్రేకింగ్ న్యూస్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు, లైవ్ రిపోర్ట్లు, స్పోర్ట్స్ అప్డేట్, వాతావరణ రిపోర్ట్లు, బిజినెస్ ట్రెండ్లు, ఎంటర్టైన్మెంట్ న్యూస్‌లతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని తాజా వార్తలను ఆన్లైన్లో మీకు అందిస్తోంది జీ తెలుగు న్యూస్.
ZeeTelugu News' bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news
ALL IN ONE NEWS: ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూస్తే.. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో చాదర్‌ఘాట్ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు నీట మునిగాయి. జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు ప్రథమ స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి తెలిపారు.పాడి రైతులకు నష్టం కలిగించేలా పాల ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం విధించిన జిఎస్టి పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పెదవేగి మండలం దుగ్గిరాలలోని మోడల్ డైయిరీ పాల కేంద్రం వద్ద పాడి రైతులు ధర్నా నిర్వహించారు. పల్నాడు జిల్లా ముత్యాలంపాడు గ్రామానికి చెందిన వైసీపీ నేత కట్ట గురవరెడ్డి ప్రజల వద్ద 3 కోట్ల రూపాయల వరకు అప్పులు చేసి పరారీ అయ్యాడు
ZeeTelugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news

ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటినుంచి అన్నివర్గాలకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు.. డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరేలా.. శుక్రవారం సీఎం జగన్ మరో నూతన పథకాన్ని ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికారపార్టీ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.