Jagananna Aarogya suraksha Scheme Benefits: జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా పూర్తిగా గ్రామాన్ని పూర్తిగా మ్యాప్ చేయబోతున్నామని... ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటినీ, జల్లెడ పట్టి, ఏ ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేటట్టుగా, వారిని గుర్తించి వారికి వైద్య సేవలు అందించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం జగన్ ప్రకటించారు.
Chandrababu Naidu Arrest in AP Skill Development Scam: అమరావతి: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడాన్ని తెలుగు దేశం పార్టీ తప్పుపట్టడాన్ని ప్రస్తావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి.. అవినీతికి పాల్పడిన వారిపై, తప్పు చేసిన వారిపై కేసులు పెట్టడం కక్ష్య సాధింపు చర్యలు కానే కాదు అని అన్నారు.
AP High Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసును సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ అనివార్యంగా వాయిదా పడింది.
Chandrababu Naidu Case: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడిన దాఖలాలు లేకుండా 2018 లోలే ఆ ఫైల్స్ అన్నీ మాయం చేశారని.. కానీ ఆర్థిక శాఖలో షాడో ఫైల్స్ అంటూ కొన్ని ఉంటాయనే విషయం మర్చిపోయారని రోజా వ్యాఖ్యానించారు.
AP Skill Development Scam News: అమరావతి : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ సభ్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీడీపీ సభ్యుల తీరు జుగుప్సాకరంగా ఉందని అసహనం వ్యక్తంచేసిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై టీడీపీ సభ్యులకు కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.
Chandrababu Custody: తెలుగుదేశం అదినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. వరుసగా రెండవ దెబ్బ తగిలింది. చంద్రబాబును రెండ్రోజులపాటు సీఐడీ కస్టడీకు ఏసీబీ కోర్టు అనుమతించింది.
AP High Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు తరపు న్యాయవాదులు, సీఐడీ తరపు న్యాయవాదుల మద్య తీవ్రమైన వాదనలు జరిగాయి.
Chandrababu Bail: ఎట్టకేలకు టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన చంద్రబాబు ఇవాళ బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
TDP-Janasena Alliance: జనసేన-తెలుగుదేశం బంధంపై స్పష్టత వచ్చేసింది. ఇన్నాళ్లూ చర్చలకే పరిమితమైన అంశంపై జనసేనాని వివరణ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో పొత్తుుపై స్పష్టమైన ప్రకటన చేశారు.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నిందితుడైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన చంద్రబాబు వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు ఆశ్చర్యం కల్గిస్తున్నాయంటున్నారు ఆ సీబీఐ మాజీ డైరెక్టర్. అసలేం జరిగింది, పూర్తి వివరాలు మీ కోసం..
Chandrababu Case: చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. అక్రమ కేసులు బనాయించి లేని నేరాన్ని సృష్టించి జైలుకు పంపారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారంపై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఓ వైపు హౌస్ కస్టడీపై విచారణ కొనసాగుతుండగా, ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలైంది.
Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం చంద్రబాబు కొంప ముంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో అర్ధరాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సీఐడీ కోర్టులో హోరాహోరీ వాదనలు జరుగుతున్నాయి. దాదాపు 4 గంటల్నించి సాగుతున్న వాదనలు ఓ ఎత్తైతే..చంద్రబాబు స్వయంగా విన్పించిన వాదన మరో ఎత్తుగా మారింది.
Siddharth Luthra: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ కోర్టులో వాదోపవాదనలు తీవ్రంగా జరుగుతున్నాయి. రిమాండ్ కోసం సీఐడీ, బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదుల మధ్య వాదన కొనసాగుతోంది.
Chandrababu Case Updates: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి 24 కావస్తోంది. ఈ నేపధ్యంలో మరి కాస్సేపట్లో సీఐడీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబును హాజరుపర్చనున్నారు. ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.
Chandrababu Arrest: అర్ధరాత్రి దాదాపుగా ఆరేడు గంటల హైడ్రామా. ఎట్టకేలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఏయే సెక్షన్ల ప్రకారం అరెస్టయ్యారో సీఐడీ వివరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.