Anganwadi Strike: ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. గత కొద్దిరోజులుగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మెతో విమర్శలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంది, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
DSC Notification: పండుగ వేళ ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పండుగ ముగిసిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధమౌతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భారీగా టీచర్ పోస్టులు భర్తీ కానున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Government: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. త్వరలో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.
Vizag Development: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. బాబు పాలనంతా దోపిడీనేనని విమర్శించారు. హుద్‌హుద్ తుపాను వంకతో భూ రికార్డులు తారుమారు చేశారని గుర్తు చేశారు.
First phase panchayat elections 2021: ఆంధ్రప్రదేశ్ లో తొలిదశ పంచాయితీ పోరు ముగిసింది. అధికార పార్టీ హవా స్పష్టంగా కన్పించింది. తొలిదశలో 82 శాతం పంచాయితీల్లో వైసీపీ మద్దతుదారులే విజయం సాధించారు. ఓటర్లకు మంత్రి బొత్స సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై విమర్శల ధాటి పెరుగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నిర్ణయాలున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
ప్రతిష్టాత్మక వైఎస్సార్ ఆసరా పథకం ఏపీలో రేపు ( సెప్టెంబర్ 11 న ) ప్రారంభం కానుంది. 90 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూర్చడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.