Face Recognition: సచివాలయం, హెచ్ఓడీలు, కలెక్టర్ కార్యాలయాలు సహా అన్ని కార్యాలయాల్లో ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి కానుందని తెలుస్తోంది. ఇకపై ఉద్యోగుల హాజరు గుర్తింపు కోసం ఫేస్ రికగ్నిషన్ టూల్ పద్ధతిని ఉపయోగించాల్సిందిగా ఏపీ సర్కారు ఆదేశాలు జారీచేసింది.
Amaravathi: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అమరావతి పరిధిలో పనిచేసే ఉద్యోగులకు పని దినాల విధానాన్ని మరో ఏడాది పొడిగింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
CM Jagan Review: వివిధ శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారిగా అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
AP CS SAMEER SHARMA:సీఎం జగన్మోహన్ రెడ్డి వినతితో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవి కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. తాజా పొడిగింపుతో నవంబర్ 30 వరకు సీఎస్ గా పని చేయనున్నారు సమీర్ శర్మ. ఇప్పటికే సమీర్ శర్మకు ఓసారి ఆరు నెలల పొడిగింపు వచ్చింది. తాజాగా మరో సారి ఎక్స్ టెన్షన్ రావడంతో.. దేశంలోనే అరుదైన అధికారిగా నిలిచారు సమీర్ శర్మ.
ap cs pressmeet ap cs sameer sharma clarifies on prc : ఏపీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలను నిలుపుదల చేయాలంటూ ఉద్యోగుల నిరసనలు చేపడుతోన్న నేపథ్యంలో.. ఏపీ సీఎస్ సమీర్ శర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా దెబ్బతో ఏపీ రెవెన్యూ దారుణంగా పడిపోయిందని వెల్లడించారు. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవని సీఎస్ పేర్కొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.