Naga chaitanya and Sobhita: నాగచైతన్య , శొభితలు ఇటీవల ఒక వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో అటెండ్ అయినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా పబ్లిక్ గా ఒకరితో మరోకరు వాగ్వాదం చేసుకున్నట్లు తెలుస్తొంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Sobhita chaitu wedding: చైతు శోభితల పెళ్లి అన్న పూర్ణ స్టూడియోస్ లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈవేడుకకు అన్నిరంగాల నుంచి ప్రముఖులు హజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలకు సంబంధించిన పిక్స్, వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Amala comments on Sobhita: అక్కినేని అమల కాబోయే కోడలి గురించి తొలిసారి స్పందించినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొంత మంది వీటిలో ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Naga Chaitanya sobhita: నాగచైతన్య, శోభితల వెడ్డింగ్ డిసెంబర్ 4 న జరగనుందని తెలుస్తొంది. ఈ క్రమంలో ఇప్పటికే వీరికి పెళ్లికి సంబంధించిన పత్రిక సైతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ క్రమంలో మరో షాకింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.
Sobhita Dhulipala: నాగ చైతన్య శొభితా ధూళిపాళ లో పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన జరగనుందని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసిన కూడా వీరి పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు.
Akhil Akkineni next film: అక్కినేని వారసులలో మరీ వెనక పడున హీరో ఎవరు అంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు అఖిల్ అక్కినేని. సినిమాల్లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న.. ఇంకా కూడా ఈ అక్కినేని వారసుడికి సరైన గుర్తింపు రాలేదు. అంతే కాదు కనీసం సరైన విజయం కూడా రాలేదు. ఈ క్రమంలో ఈ హీరో ఇప్పుడు సరికొత్త ప్రేమ కథతో రానున్నారు.
Bigg Boss Telugu 8th Season Grand Launch: అత్యంత ఆసక్తి కలిగించే బిగ్బాస్ షో మొదలైంది. కొన్ని వారాల పాటు అలరించే 8వ సీజన్ ప్రారంభమవగా.. మరి కంటెస్టెంట్లు ఎవరో తెలుసుకోండి
Annapurna Studio Worth: అప్పుడు చుట్టూ అడవి.. కొండలు, గుట్టలు ఉండేవి. కానీ ఇప్పుడు అదే నగరం నడిమధ్యలోకి చేరింది. ఇప్పుడు అది దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా మారిందే. అదే అన్నపూర్ణ స్టూడియో. అప్పుడు లక్షల్లో ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?
No Entry for Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు అనేక వివాదాలకు కారణం అవుతుండగా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లోకి ఎంట్రీ కూడా ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఆ వివరాలు
AP: కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్గించింది. మూడు నెలల పాటు విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలుపుతోంది.
Fire accident at Annapurna Studios | హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం ఉదయం స్టూడియోలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.