కానీ కొంత మంది అక్కినేని అభిమానులు మాత్రం ఈ రూమర్స్ పైన షాక్ అవుతున్నారంట. ఇలాంటి వాటిని ఖండించి క్లారిటీ ఇవ్వాల్సిన రెస్పాన్సీబిలీటీ నాగ్ ఫ్యామిలీపైఉందంటూ కూడా సొషల్ మీడియాలో అంటున్నారంట. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం వార్తలలో నిలిచిందని చెప్పుకొవచ్చు.
ఆయన కూడా కొన్ని నెగెటివ్ మాటలు చెప్పారంట. దీంతో ప్రస్తుతంవీరి పెళ్లి విషయంలో మాత్రం నాగార్జున ఫ్యామిలీ కాస్తంతా యూటర్న్ తీసుకున్నట్లు కూడా వార్తలు సొషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. దీనిపైన ఎలాంటి క్లారిటీ లేకున్న కూడా.. కొంత మంది పనిగట్టుకుని ఇలాంటి ఫెక్ వార్తలు వైరల్ చేయడం ఇటీవల ఎక్కువగా మారిన విషయం రొజుచూస్తుంటాం.
అయితే.. చైతు, శోభితా పెళ్లి కి సంబంధించి ఒకషాకింగ్ వార్త ప్రస్తుతం టాలీవుడ్ ను షేక్ చేస్తుందంట.. ఇప్పటికే వేణు స్వామి వీరిద్దరు 2027 లో డైవర్స్ అంటూ అపశకునం మాట్లాడాడు. దీంతో నాగార్జున మరొ సిద్దాంతిని కలిశారంట.
అయితే.. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య, శొభితా ధూళిపాలల పెళ్లి డిసెంబర్ 4 వ తేదీన జరగనుందని తెలుస్తొంది. అన్న పూర్ణ స్టూడియోస్ లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని ప్రచారం నడుస్తొంది. ఇరు కుటుంబాలు సైతం ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.
శొభితా నాగ చైతన్య ఎంగెజ్ మెంట్ అయిందో లేదో.. వేణు స్వామి మళ్లీ నాగచైతన్య వైవాహిక జీవితంలోపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కూడా నాగచైతన్యకు డైవర్స్అయిపోతాయని.. 2027 లో శొభితాకు చైతుకు డైవర్స్ అవుతాయని చెప్పుకొచ్చాడు. అది వివాదంగా మారిన విషయంతెలిసిందే.
అక్కినేని నాగార్జున నాగచైతన్య, శోభితాల ఎంగెజ్ మెంట్ పిక్స్ ను ఎక్స్ లో పొస్ట్ చేసి స్పెషల్ విషేస్ సైతం చెప్పారు.అంతే కాకుండా.. అక్కినేని అభిమానులు సైతం వీరికి ప్రత్యేకంగా విష్ కామెంట్ల రూపంలో విష్ చేశారు.
అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి బంధతో ఒక్కటౌతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరికి ఆగస్ట 8 వ తేదీన కొద్ది మంది బంధు, మిత్రుల మధ్య ఎంగెజ్ మెంట్ వేడుకగా జరిగింది.
Authored By:
Inamdar Paresh
Publish Later:
No
Publish At:
Thursday, November 14, 2024 - 16:27
Mobile Title:
Naga Chaitanya - Sobhita: నాగచైతన్య-శోభితల పెళ్లిపై నాగార్జున యూటర్న్..?.. బాంబు
Created By:
Indamar Paresh
Updated By:
Indamar Paresh
Published By:
Indamar Paresh
Request Count:
13
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.