Three Died In Family Clashes At Vetlapalem: ఆంధ్రప్రదేశ్‌లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల మధ్య తలెత్తిన గొడవ ముగ్గురి ప్రాణం తీసేదాక వెళ్లింది. ఈ ఘటనతో కాకినాడ జిల్లా ఉలిక్కిపడింది. ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
Ram Gopal Varma Sensation 26 Questions To Police: కేసుల భయంతో తాను పారిపోయానని.. ఎక్కడో వేరే రాష్ట్రాల్లో దాక్కున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఖండించారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా ప్రశ్నలు సంధించి షాకిచ్చాడు.
Raghu Rama Krishna Raju Custodial Torture Allegations: ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో కీలక అధికారిగా ఉన్న విజయపాల్ అరెస్టవడంతో ఏపీలో కలకలం రేపింది.
Pawan Kalyan Entry Girl Missing Case Solve: పాలనలో తన మార్క్ చూపిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఓ యువతి అదృశ్యం కేసు వెంటనే పరిష్కారమైంది. 9 నెలల సమస్య 10 రోజుల్లో పరిష్కారం కావడం విశేషం.
Temple Hundi: పట్టపగలే ఆలయంలో హుండీ దొంగతనం జరిగింది. ఈ సంఘటన ఏపీలోని కాకినాడ సంజయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి దొంగ ప్రవేశించాడు. ఎవరికి అనుమానం రాకుండా హుండీని తన వెంట తెచ్చుకున్న సంచిలో వేసుకుని ఎత్తుకుని వెళ్లిపోయాడు. ఈ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
AP DGP Rajendranath Reddy About Women Cops Duties: మహిళా పోలీసులను పోలీస్ విధులకు వినియోగించవద్దు అని పేర్కొంటూ అన్ని కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు, అందరు రేంజ్ డీఐజీలు, అన్ని జిల్లాల ఎస్పీలకు ఏపీ డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్, టిడిపి (Telugu Desam Party) నేత పురంశెట్టి అంకులు (55) ను కొందరు వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి ఏపీ డీజీపి గౌతం సవాంగ్ సైతం స్పందించారు. స్థానిక పోలీసుల సహాయంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లోకమణితో మాట్లాడిన డీజీపీ గౌతం సవాంగ్.. ఆమెకు కృతజ్ఞతలు చెప్పి సెల్యూట్ చేయడం విశేషం.
మహిళలను మోసం చేసి వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణల్లో ఇటీవలే ఇద్దరు ఎస్సైలు సస్పెండ్ అయ్యారు. తాజాగా అటువంటి ఘటనలోనే మరో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది.
హైదరాబాద్ జాతీయ రహదారిపై విజయవాడలోని భవానీపురం వద్ద పలువురు ఆకతాయిలు శనివారం అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. రహదారిపై తమ బైకులకు సైడ్ ఇవ్వలేదనే ఆగ్రహంతో రెచ్చిపోయిన యువకులు పది ద్విచక్రవాహనాలపై బస్సును వెంబడించి గొల్లపూడి సెంటర్ వద్ద బస్సును ఓవర్ టేక్ చేసి అడ్డుకున్నారు. అనంతరం బస్ డ్రైవర్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.