Anchor Shyamala Saree Photos: చీరకట్టులో కవ్విస్తున్న యాంకర్ శ్యామల.. కొంచెం ఎక్కువైంది అంటూ!

Anchor Shyamala Saree Photos:  యాంకర్ శ్యామల ఈ మధ్య హాట్ షో మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది, ఎప్పుడు లేనిది ఆమె మేకప్ తో కనిపించడమే కాక కుర్ర కారుని తన ఫాలోవర్లుగా మార్చుకునే ప్రయత్నంలో పడినట్లుగా కనిపిస్తుంది. ఆమె తాజా ఫోటోషూట్ మీద ఒక లుక్కేద్దాం.
 

  • Feb 09, 2023, 11:58 AM IST
1 /5

తెలుగువారికి యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సీరియల్స్ లో నటించిన ఆమె తర్వాత సినిమాల్లో కూడా నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.     

2 /5

అయితే ఈ మధ్యకాలంలో అడపా దడపా షోస్కి యాంకరింగ్ కూడా నిర్వహిస్తూ మంచి క్రేజ్ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే ఇప్పటివరకు పద్ధతిగా చీరకట్టులో కనిపిస్తూ వస్తున్న ఆమె ఇప్పుడు చీరకట్టులో కూడా అందాలు ఎలా ఆరబోయవచ్చు అనే విషయం స్టడీ చేస్తున్నట్లు కనిపిస్తోంది.     

3 /5

తాజాగా ఆమె చీరకట్టులో ఎద అందాలు బహిర్గతమయ్యేలా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కనిపించి కనిపించకుండా ఎలా అందాలను ఆమె కుర్రకారుకు ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది.   

4 /5

ఇప్పటికే హాట్ యాంకర్లుగా అనసూయ, రష్మీ, మంజూష వంటి వారు మంచి క్రేజ్ తో దూసుకుపోతుంటే తానెందుకు ఆ రేసులో ఉండకూడదు అని ఆమె కూడా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది.   

5 /5

తాజాగా యాంకర్ శ్యామల ఒక ఫోటో షూట్ విడుదల చేయగా అందులో ఆమె కనిపించి కనిపించకుండా అందాలు ఆరబోస్తోంది. అయితే నేటిజన్లు మాత్రం ఆమె మేకప్ మీద దృష్టి పెట్టి ఇదేందిరా అంటూ కామెంట్లు చేస్తున్నారు.