2022 Controversial Heroines 2022లో కాంట్రవర్సీలో చిక్కుకున్న భామల లిస్ట్ చూస్తే చాలా భారీగానే ఉంది. అయితే తెలుగులో స్టార్ హీరోయిన్లంతా కూడా ట్రోలింగ్ బారిన పడ్డారు. ఇందులో సాయి పల్లవి లాంటి మంచి నటి కూడా ఉంది.
Anchor Anasuya TV Shows తాజాగా అనసూయ తనకు ఆరోగ్యం బాగా లేదని, జలుబు అయిందని ఇంట్లోనే ఉందట. ఈ క్రమంలోనే నెటిజన్లతో చిట్ చాట్ చేసింది. వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చుకుంటూ వెళ్తోంది.
Anasuya Bharadwaj Special post అనసూయ తాజాగా తన భర్త మీద ప్రేమను కురిపించింది. తన భర్త పుట్టిన రోజు అంటూ స్పెషల్‌గా బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. అక్కడ సందడి చేసిన ఫోటోలను అనసూయ షేర్ చేసింది.
New anchor entry in jabardasth: అనసూయ జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్టు క్లారిటీ రావడంతో కొత్త యాంకర్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆగస్టు 4వ తేదీ ప్రసారం అయ్యే ప్రోమోతో కొత్త యాంకర్ ఎవరు అనే విషయం మీద మరింత ఆసక్తి పెంచేశారు.
Anasuya Bharadwaj slams Netizen. అనసూయ భరద్వాజ్ తాజాగా ఓ నెటిజన్‌పై మండిపడ్డారు. 'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి.. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని కౌంటర్ ఇచ్చారు.
Trolls on Anasuya: ఓ పక్క స్టార్ యాంకర్ గా రాణిస్తూనే...మరోపక్క వెండితెర మెరుపులు మెరిపిస్తుంది అనసూయ. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది.
Anasuya tweeted to Minister KTR : ఎపిల్లల్ని తిరిగి స్కూళ్లకు పంపించాలంటూ కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకు వస్తున్నాయంటూ అనసూయ అన్నారు. పిల్లల భద్రతపై స్కూల్స్ఎలాంటి భరోసా ఇవ్వడం లేదంటూ యాంకర్ అనసూయ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Anasuya raises doubts on MAA Results: ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకెళ్లారా ఏంటి? అంటూ అనుమానం వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) ప్యానల్ నుంచి అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందంటూ మొదట వార్తలు వచ్చాయి.
Anchor Anasuya about Allu Arjun: అల్లు అర్జున్ అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. అల్లు అర్జున్ హార్డ్ వర్క్ చూసిన వాళ్లకు ఎవరికైనా ఆయన డెడికేషన్‌కి ఫిదా అవ్వాల్సిందే. యాంకర్ అనసూయ విషయంలోనూ అదే జరిగిందట. పుష్ప మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తున్న యాంకర్ అనసూయ తన సీన్స్ షూటింగ్ కోసం గత నెలలో పుష్ప షూటింగ్‌కి వెళ్లింది.
Anchor Anasuya Latest Updates : ఓ వైపు బుల్లితెరపై తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది యాంకర్ అనసూయ భరద్వాజ్. మరోవైపు సోషల్ మీడియాలో ఫొటోషూట్లతో కవ్విస్తుంటుంది. తాజాగా మరో సినిమాలో క్రేజీ ఆఫర్ అందుకుంది నటి అనసూయ. మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.