Tadipatri TDP incharge JC Ashmit Reddy : తన కుమారుడు, స్థానిక టీడీపీ ఇంచార్జ్ అష్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై సమాచారం అందుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే వైసీపీ నాయకులు ఇలా చాటుగా ఉండి రాళ్ల దాడికి పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
హిందూపురం కొట్నూరు చెరువు వద్ద రహదారిపై నీటి ప్రవాహం అధికంగా అందటం.. బస్సు డ్రైవర్ అలాగే వెళ్ళటం.. బస్సు చిక్కుకొని పోవటం.. స్థానికులు బస్సలో ఉన్నవారిని కాపాడటంతో పెను ప్రమాదం తప్పింది
Panchayat second phase: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో రెండు దశలు ముగిసిపోయాయి. ఇంకా రెండు విడతల ఎన్నికలున్నాయి. రెండు దశల్లోనూ అధికార పార్టీ హవా కన్పించగా..టీడీపీ సీనియర్ నేతల సొంత ఇలాకాలో పార్టీకు ఘోరమైన దెబ్బ తగిలింది. పార్టీ కంచుకోటగా భావించే జిల్లాలో సింగిల్ డిజిట్‌కు పరిమితం కావల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. కారు ఢికొని గాయపడిన యువకుడిని కాపాడేందుకు అటుగా వెళ్తున్న కూలీలు సపర్యలు చేస్తుండగా.. వారందరిపైకి లారీ దూసుకెళ్లింది.
ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ పి విజయ్ భాస్కర్ అనే ఓ యువకుడు సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి ఇవ్వాల్సి ఉన్న ప్రత్యేక హోదాను ఇవ్వకపోతే టవర్‌పై నుంచి దూకేస్తానని ఆ యువకుడు బెదిరించడంతో కాసేపు అక్కడ ఉత్కంఠకర వాతావరణం ఏర్పడింది. విజయ్ భాస్కర్ని కిందికి దిగిరావాల్సిందిగా ధర్మవరం పోలీసులు ఎంత కోరినా.. ఆ యువకుడు మాత్రం తన డిమాండ్ నెరవేరితేనే కిందకు వస్తానని, లేదంటే ఇక్కడి నుంచే కిందకు దూకేస్తానని హెచ్చరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.