MLAs purchase case : స్వామీజీల ఫోన్లలో అత్యంత విలువైన సమచారం

MLAs purchase case : ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైనట్టు కనిపిస్తోంది. స్వామిజీ ఫోన్లలో అత్యంత కీలకమైన సమాచారం దొరికినట్టు కనిపిస్తోంది. బీజేపీ నెంబర్ టూ వ్యక్తికి సంబంధించిన విషయాలున్నట్టు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 06:43 PM IST

Video ThumbnailPlay icon

Trending News