Pushpa 2 stampede case: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకొవచ్చు. ఇక మీదట ప్రతి ఆదివారం చిక్కడ పల్లి పీఎస్ కు వెళ్లి సంతకం పెట్టాలనే నిబంధన నుంచి మినహియింపును ఇస్తు ఆదేశాలు జారీ చేసింది.
Allu Arjun controversy: పుష్ప2 తొక్కిసలాట వివాదంపై మెగా డాటర్ నిహరిక తొలిసారి స్పందించారు. ఈ ఘటన చాలా బాధకరమన్నారు. ఈ ఘటన తెలవగానే చాలా ఎమోషనల్ అయినట్లు కూడా చెప్పుకొచ్చారు.
Big Relief To Allu Arjun Nampally Court Grants Bail: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో సినీ హీరో అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునివ్వడంతో అల్లు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నరారు.
Allu Arjun Case:
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట.. ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ అరెస్టయిన విషయం తెలిసిందే. అతనికి 14 రోజుల రిమాండ్ విధించినప్పటికీ.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా కోర్టులో వాదనలు వినిపించిన అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి, తన వినూత్నమైన లాజిక్‌తో అక్కడి వారందరినీ నవ్వులు పూయించారు
.
Police Complaint Against Allu Arjun Army Name Objection: పుష్ప 2 ది రూల్ సినిమాకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు భారీ షాక్ తగిలింది. తన అభిమానుల సంఘానికి పెట్టుకున్న పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు అందడం కలకలం రేపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.