Yashaswini Reddy: తనపై జరుగుతున్న ట్రోల్స్, విమర్శలు, ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తల సమావేశంలో ఆమె ఒకింత దుఃఖం వెలిబుచ్చారు.
Vijay Sai Reddy Statement On Kalingiri Shanthi Allegations: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విజయ సాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. కలింగిరి శాంతి అనే మహిళతో వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.
TSPSC Chairman: తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు, నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిలో ఉద్యోగాలు కల్పించే టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ నియామకం కూడా తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఈ సందర్భంగా చైర్మన్‌గా నియమితుడైన వ్యక్తిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే స్వయంగా చైర్మనే రంగంలోకి వివరణ ఇచ్చుకున్నారు.
MLA Rajaiah Vs Sarpanch Navya: హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ కుర్సపల్లి నవ్యకు, స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మధ్య జరుగుతున్న న్యాయ పోరాటంలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
Bandi Sanjay Writes open letter to Telangana CM KCR: ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్ఆర్ టెండర్లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ రాసిన ఈ లేఖలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అవి ఏంటంటే..
Minister Singireddy Niranjan Reddy: కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, ఏదో రంధ్రాన్వేషణ చేసినట్లు తొలుత భూములు కొని ఎస్టీల పేరు మీదకు.. ఆ తర్వాత మంత్రి కుటుంబసభ్యుల పేరు మీదకు వెళ్లాయని రఘునందన్ రావు ఆరోపించారు. కానీ దానివెనుకున్న అసలు వాస్తవం వేరే ఉంది అంటూ రఘునందన్ రావు చేసిన ఆరోపణలకు మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
BJP MLA Raghunandan Rao: మంత్రి నిరంజన్ రెడ్డిపై బీజేపి ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా నది భూములు ఆక్రమించి మంత్రి ఫామ్ హౌజ్ నిర్మించుకున్నారన్న రఘునందన్ రావు.. ఆయా భూములకు సంబంధించిన రికార్డులు మానోపాడు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని అన్నారు.
Revanth Reddy comments on KCR Family: ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఆరోపించిన బీజేపి.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Delhi Liquor Scam Updates: ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం జరిగిందని.. అందులో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఉన్నారని ఆరోపించిన బీజేపి.. వారిపై చట్టరీత్యా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
AP YCP Rajya Sabha MP Vijayasai Reddy has once again taken to Twitter as a platform. Congress senior leader Rahul Gandhi said it was inappropriate to politicize the entire probe. Twitter broke out once again as a platform. Sensational allegations were made targeting Rahul as a Twitter platform
BJP president Somu Veerraju alleged that women in the AP were left without protection. He said the allegations against the opposition were incorrect without doing justice to the rape victims
BJP president Somu Veerraju alleged that women in the AP were left without protection. He said the allegations against the opposition were incorrect without doing justice to the rape victims
Cheating allegation on Actress Mumaith Khan: హైదరాబాద్: బిగ్ బాస్ తొలి సీజన్‌తో తెలుగు ఆడియెన్స్‌ని పలకరించిన సినీ నటి, ఐటం గాళ్ ముమైత్ ఖాన్ ( Actress Mumait Khan ).. ఆ తర్వాత అంతగా మీడియా ముందుకు రాలేదు. సినిమా అవకాశాలు కూడా అంతకుముందు ఉన్నంత స్థాయిలో లేకపోవడంతో ముమైత్ ఖాన్ పేరు ఇటీవల కాలంలో అంతగా వార్తల్లో రావడం లేదు.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు పేరుతో ఐటీ విభాగం సలహాదారుగా కొనసాగిన వేమూరి హరికృష్ణ ప్రసాద్ భారీ ఎత్తున అవినీతి పాల్పడ్డారని ఏపీఎస్ఎఫ్ఎల్ (APSFL) బిజినెస్, ఆపరేషన్స్ విభాగం మాజీ ఈడీ గౌరీశంకర్ ( Gouri Shankar ) ఆరోపించారు.
రాజధాని అమరావతి రథ మహోత్సవంకు వెళ్లి వస్తుంటే కొంతమంది తనపై దాడికి పాల్పడ్డారని.. అది టీడీపి పెయిడ్ ఆర్టిస్టుల పనేనని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ ఆరోపించారు. జై అమరావతి.. జై చంద్రబాబు.. అంటూ తనపై దాడి చేయడమే కాకుండా తనను నోటికొచ్చినట్లుగా దూషించారని ఎంపీ సురేష్ ఆవేదన వ్యక్తంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.