Yashaswini Reddy: ట్రోల్స్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భావోద్వేగం

Yashaswini Reddy: తనపై జరుగుతున్న ట్రోల్స్‌, విమర్శలు, ఆరోపణలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కార్యకర్తల సమావేశంలో ఆమె ఒకింత దుఃఖం వెలిబుచ్చారు.

  • Zee Media Bureau
  • Jul 15, 2024, 05:47 PM IST

Video ThumbnailPlay icon

Trending News