Mahakumbh Mela 2025: ఇంతకీ కుంభమేళాలో రాజస్నానానికి వచ్చే అఘోరాలకు, నాగ సాధువులు ఒక్కటనే భ్రమలో చాలా మంది ఉన్నారు. అవును వీరిద్దరు హిందూ ధర్మ రక్షణ కోసం పాటు పడేవారే. వీళ్లిద్దరిలో ఉన్న తేడాలేమిటో చూద్దాం..
Naga Sadhu: ప్రతి పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని గంగ, యుమునా, సరస్వతిల సంగమ స్థానమైన ప్రయాగ్ రాజ్ లో జరుగుతోంది. ఇక్కడ భక్తులతో పాటు సామాన్యులను అందరికీ ఆకర్షిస్తున్నారు నాగ సాధువులు.ఒక వ్యక్తి శివ గణాలుగా పిలవబడే నాగ సాధువులు కావడానికి ఎలాంటి కఠోర దీక్షలు చేస్తారు. వాటి వెనక ఉన్న మర్మం ఏమిటనే విషయానికొస్తే..
Maha Kumbhmela 2025: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు భక్తులు భారీగా పోటెత్తారు. భక్తులతో పాటు...సామాన్య జనం కోట్లలో ప్రయాగ్ రాజ్ కు తరలివస్తున్నారు. మరోవైపు త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి సాధువులు, బాబాలు వస్తున్నారు. ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే 7 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క మకర సంక్రాంతి రోజునే దాదాపు మూడున్నార కోట్ల మందికిపైగా భక్తులు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
Kumbha Mela 2025 : ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పుష్య పౌర్ణమి రోజు ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర్ణమి రోజు.. రవి.. ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించిన సంక్రాంతి రోజున పెద్ద ఎత్తున భక్తులు ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించారు.
Kumbha Mela - Naga Sadhu: నాగ సాదువులు, అఘోరాలు శివ గణాలుగా పరిగణిస్తారు. అందులో అఘోరాలు కాల్చిన శవాలను ఆహారంగా స్వీకరిస్తారు. అంతేకాదు శ్మశానంలోని శవాల బూడిదను శివుడికి భస్మంగా పూజించడంతో పాటు ఒంటికి రాసుకుంటారు. అందులో నాగ సాదువులు ఒంటిపై నూలు పోగు లేకుండా గడ్డకట్టే చలిలో సైతం నగ్నంగా ఉంటారు. వారికి ఏమి కాదా.. దీని వెనక అసలు రహస్యం అదేనా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.