Meena Marriage: చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మీనా.. ఆ తర్వాత ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించి, భారీ పాపులారిటీ సంపాదించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే విద్యాసాగర్ ను వివాహం చేసుకున్న ఈమె, గత కొద్దిరోజుల క్రితం ఆయన అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. ఇక అప్పటినుంచి మీనా రెండో పెళ్లిపై పుకార్లు వినిపిస్తున్నాయి.
Actress Meena Second Marriage: నటి మీనా భర్త విద్యా సాగర్ మరణించి కొన్ని నెలలు జరుగుతున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు ఆమె రెండో పెళ్ళికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.