Laahe Laahe Lyrical Song: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆచార్య సినిమా పాటలు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
Tollywood: జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ అంటేనే చాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతుంటాయి. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ మూవీలో ఎన్టీఆర్ పాత్రపై ఇప్పుడు చర్చ సాగుతోంది. ఏ పాత్రలో ఎన్టీఆర్ కన్పించబోతున్నాడనేది ఆసక్తిగా మారింది.
Pooja Hegde In Acharya Movie | సక్సెస్ఫుల్ ఫార్ములాతో ముందుకు సాగుతున్న దర్శకుడు కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. చిరంజీవి సరసన చందమామ కాజల్ అగర్వాల్ మరోసారి జత కట్టిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Ram Charan Birthday Gift | తండ్రి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన షూటింగ్లో తన పాత్ర షూట్ ముగించుకున్నాడు రామ్ చరణ్.
Ram Charan's role in Acharya movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య షూటింగ్ ముగించుకున్నాడు. 20 రోజుల పాటు జరిగిన ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్, చిరంజీవిలపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ షూటింగ్ ముగించుకున్న చరణ్, Rajamundry airport కి చేరుకుని అక్కడి Rajamundry - Hyderabad flight ద్వారా నుంచి హైదరాబాద్ వచ్చేశాడు.
Tollywood movies reschedule: టాలీవుడ్ నిర్మాతలు ముందూ వెనుకా చూడకుండా విడుదల తేదీలు ప్రకటించేసుకున్నారు. ఒకదానికొకటి క్రాష్ అవుతుండటంతో చేసిన పొరపాటు గుర్తొచ్చింది. ఇప్పుడు మార్చుకునే పనిలో పడ్డారు.
Chiranjeevi to join Pawan Kalyan's Janasena party ? మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తిరిగి వస్తున్నారా ? తాను రాజకీయాల నుండి తప్పుకున్నానని చిరంజీవి పేర్కొన్న చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా ? తాజాగా జనసేన పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గురించి మీడియాతో ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలే ఈ సందేహాలకు తావిచ్చాయి.
Ram Charan As Siddha in Chiranjeevis Acharya Movie: మెగా ఫ్యామిలీ అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు మెగా అప్డేట్ వచ్చేసింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో చిరంజీవి సరస కాజల్ అగర్వల్ నటిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి అప్‌కమింగ్ మూవీ ఆచార్య కోసం హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా ఒక ఆలయం సెట్టింగ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అచ్చమైన పురాతన ఆలయాన్ని తలపిస్తోన్న ఈ దేవాలయం సెట్టింగ్‌లో ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.
Bigg Boss 4 contestant Mehboob Shaik in Chiranjeevi film: బిగ్ బాస్ 4 కంటెస్టంట్స్ బిగ్ బాస్ తరువాత మంచి మంచి ప్రాజెక్టులను అందిపుచ్చుకుంటున్నారు. ఇప్పటికే మోనల్ గజ్జర్ డాన్స్ ప్లస్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Ram Charan in Chiranjeevi's Acharya Set - In Pics | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివతో కలిసి ఆచార్య సినిమా చేస్తున్న తెలిసిందే. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్‌ని రిస్క్‌లో పెడుతున్నాడా అంటే సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుంచి అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. అదేంటంటే.. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ మొత్తం రీమేక్స్ మయం అవుతుండటం. ప్రస్తుతం చిరంజీవి టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
కరోనావైరస్ను అరికట్టేందుకు మార్చి నెలలో లాక్డౌన్ (Corona Lockdown) ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ (Sonu Sood).. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వేలాది మంది వలస కార్మికులకు అండగా నిలిచి వారిని స్వస్థలాలకు పంపించి కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు.
కొరటాల శివ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) నటిస్తున్న 'ఆచార్య' చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఒక కీలకమైన పాత్రలో 40 నిమిషాల పాటు కనిపించనున్నాడు. ఈ సినిమాలో చరణ్ కోసం కొరటాల శివ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా కోసం రామ్ చరణ్ బరువు పెరగాల్సి ఉండగా ( Gain weight ).. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ కోసం మళ్లీ బరువు తగ్గాల్సి ( Weight loss ) ఉంది.
Chiranjeevi new look in gundu: మెగాస్టార్ చిరంజీవి లాక్ డౌన్ సమయంలో ఉగాది రోజున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సోషల్ మీడియా సైట్స్ ద్వారా చిరు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ అప్డేట్స్ని అభిమానులతో పంచుకుంటు వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ప్రస్తుత టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయి పల్లవి ( Sai Pallavi as Chiranjeevi's sister ) నటించనున్నట్టు తెలుస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వెదలం మూవీని తెలుగులో మెగాస్టార్ హీరోగా రీమేక్ అవనున్న సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రం ఆచార్యలో ( Acharya movie ) నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఇందులో చిరు సరసన కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) జంటగా నటిస్తోంది.
చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా ( Chiranjeevi birthday special ) ఆగస్టు 22న తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
అన్నచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ ( Rakhi festival ). అందుకే మన దేశంలో ఈ పండగను కుల మతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. అలాగే సెలబ్రెటీలు ( Celebrities rakshabandhan ) కూడా తమ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీతో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమాల్లాగే ఈ సినిమా షూటింగ్ కూడా బ్రేక్ వచ్చింది. ఆచార్య మూవీ షూటింగ్ పూర్తయిన తర్వాత రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి మరో సినిమా చేయనున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.