/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా ( Chiranjeevi birthday special ) ఆగస్టు 22న తన తదుపరి చిత్రాన్ని ప్రకటించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్‌లో ఓ టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పవర్, సర్దార్ గబ్బర్ సింగ్, జై లవ కుశ, వెంకీ మామ సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ బాబీతో ( Director Bobby ) చిరు తదుపరి చిత్రం దాదాపుగా ఖరారైందనే ప్రచారం తాజాగా మరోసారి ఊపందుకుంది. చిరంజీవి పుట్టినరోజున ఈ చిత్రం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయనేది ఫిలిం నగర్ టాక్. బాబీ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని కూడా కొనిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ ( Ram Charan ) నిర్మించనున్నాడనేది ఆ టాక్ సారాంశం. ఐతే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కోసం మనం చిరు బర్త్ డే వరకు వేచి చూడాల్సిందే. Also read: Chiranjeevi: చెల్లెళ్లను ఆట పట్టించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న ఆచార్య సినిమాని ( Acharya movie ) కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా కొనిదెలా ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తుండగా రాంచరణ్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఆచార్య మూవీకి మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. చాలాకాలం తర్వాత చిరు నటిస్తున్న సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సినిమా కూడా ఇదే కావడం మరో విశేషం. Also read: Pangolin scales: తెలంగాణ టు చైనా పంగోలిన్ పొలుసుల స్మగ్లింగ్

Section: 
English Title: 
Good news to mega fans; Chiranjeevi's next movie details will be revealed on his birthday ?
News Source: 
Home Title: 

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ రానుందా ?

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ రానుందా ?
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కి మరో గుడ్ న్యూస్ రానుందా ?
Publish Later: 
Yes
Publish At: 
Monday, August 3, 2020 - 23:36
Created By: 
Pavan Reddy Naini
Updated By: 
Pavan Reddy Naini
Published By: 
Pavan Reddy Naini