Mithun Chakraborty Honoured With Dadasaheb Phalke Award : మన దేశంలో సినీ రంగానికి సంబంధించి అత్యున్నత ప్రతిష్ఠాత్మక అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే. 2022 యేడాదికి గాను మిథున్ చక్రబర్తిని సినీ రంగానికి సంబంధించిన అత్యున్నత పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించింది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది.
Padma Awards: కేంద్ర ప్రభుత్వం ప్రతి యేడాది వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికీ పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు ప్రముఖ వ్యక్తులైన వెంకయ్య నాయుడిగారికి,చిరంజీవికి ఒకేసారి పద్మ విభూషణ్ అవార్డు రావడంపై పలువురు వెంకయ్య నాయుడుగారికి,చిరుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Padma Awards: 2024 యేడాదికి గాను పలు రంగాల్లో ప్రముఖులను పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రజా సేవల రంగం నుంచి వెంకయ్య నాయుడికి, సినీ రంగం నుంచి చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చిరు,వెంకయ్య నాయుడితో పాటు పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలియజేస్తూ లేఖ విడుదల చేసారు.
Usha Uthup - Padma Bhushan: కేంద్రం ప్రతి యేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి పద్మ అవార్డులను ప్రకటిస్తూ రావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ యేడాది పలు రంగాల్లోని ప్రముఖులకు పద్మ అవార్డులతో గౌరవించింది కేంద్రం. అందులో సినీ రంగం నుంచి వైజయంతిమాల బాలి, చిరంజీవిలకు పద్మవిభూషణ్‌తో గౌరవిస్తే.. మిథున్ చక్రబర్తి, ఉషా ఉతుప్‌లకు కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Mithun Chakraborty - Padma Bhushan: తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ అవార్డుల్లో పశ్చిమ బెంగాల్ నుంచి హీరోగా కెరీర్ మొదలుపెట్టి బాలీవుడ్‌ను కొన్నేళ్లు పాటు ఏలిన బెంగాలీ బాబు మిథున్ చక్రబర్తిని పద్మభూషణ్ అవార్డుతో గౌరవించింది.
Vyjayathimala bali - Padma Vibhushan: తాజాగా కేంద్ర ప్రభుత్వం 2024 యేదాదికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు చిరంజీవి,వైజయంతి మాల, బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంలకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అందజేసారు.
Chiranjeevi - Padma Vibhushan: చిరంజీవి ఇంటికి మరో పద్మ అవార్డు వచ్చి చేరింది. 2024గాను కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. చిరుతో పాటు ఒకప్పటి బాలీవుడ్ నెంబర్ వన్ కథానాయిక వైజయంతీ మాల బాలిని కూడా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్బంగా వైజయంతిమాల బాలి, చిరంజీవి కంటే ముందు పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న సినీ ప్రముఖలు విషయానికొస్తే..
Happy Republic Day Special Quotes And Wishes Telugu 2024: ప్రతి సంవత్సరం జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా భారతీయులంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున ప్రతి ఒక్కరు రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ.. వారి కోసం ప్రత్యేక శుభాకాంక్షలు..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.