Nara Lokesh Security: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీతో పొత్తు అనంతరం కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌కు కేంద్ర హోంశాఖ జెడ్ కేటగరీ భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MP Maloth Kavitha: హైదరాబాద్: మహబూబాబాద్ లోక్ సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సమయంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారనే ఆరోపణలపై అప్పట్లో కవితపై బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
2019లో ప్రధాని పదవి ఖాళీగా లేదని.. వీలైతే 2024లో ఆ పదవిని పొందేందుకు కాంగ్రెస్ లేదా ఇతర పార్టీ అయినా ఇప్పటి నుండే కష్టపడి పనిచేయాలని లోక్ జన శక్తి పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ జోకులు వేశారు.
2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ కనీసం ఒక సీటు గెలిచినా సరే తాను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు.
బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంలో.. శనివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వచ్చే 2019 ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్లి, అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ మంగళవారం చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.