ఓ వైపు పూల పండుగ బతుకమ్మ (Bathukamma).. మరోవైపు దేవీ శరన్నవరాత్రుల పూజలతో తెలంగాణ అంతటా సందడి నెలకొంది. అయితే ప్రకృతి పండుగ ( bathukamma festival ) ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress Party ) నుంచి రాజ్యసభ ( Rajya Sabha ) కు నూతనంగా ఎన్నికైన పరిమళ్ నత్వానీ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయన ఛాంబర్లో పరిమళ్ నత్వానీతో బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు.
దేశవ్యాప్తంగా కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (parliament for monsoon session) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
శతాబ్దాల నాటి హిందువుల కల ఈ రోజు సాకారమయ్యింది. అయోధ్యలో రామ మందిర ( Ram Temple) నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ అద్భుత కార్యక్రమాన్ని భారతదేశమంతా సోషల్ మీడియా, టీవీల ద్వారా వీక్షించింది.
నటుడు కార్తీ తమిళంలో నటించిన "కడైకుట్టి సింగం" సినిమా తెలుగులో "చినబాబు" పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారత ఉప రాష్ట్రపతి ప్రశంసల వర్షం కురిపించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (68) స్వల్ప అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. దీంతో వైద్యులు యాంజియోగ్రఫీ టెస్టులు చేసి, స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు అబ్సర్వేషన్ లో ఉన్నట్లు సీనియర్ వైద్యుడు చెప్పారు. ‘‘ఉపరాష్ట్రపతికి యాంజియోగ్రఫీ పరీక్ష చేశాం. ఆయన గుండె రక్తనాళాల్లో ఒకటి సన్నబడిందని గుర్తించాం. ఈ క్రమంలోనే స్టెంట్ వేశాం’’ అన్నారు. ఆయన శనివారం డిశ్చార్జ్ అవుతారని వైద్యులు తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.