JOB OFFER ట్యాలెంట్ ఉంటే ఎంత మంచి ఉద్యోగాన్ని అయినా సాధించవచ్చని నేటి యువత నిరూపిస్తోంది. కొంత మంది జీవితాంతం ఎంత నిబద్ధతగా పనిచేసినా రిటర్మెంట్‌కు ముందు కూడా నేటి యంగ్ ట్యాలెంటెడ్ యూత్ డ్రా చేస్తున్న జీతంలో సగానికి సగం కూడా సంపాదించలేకపోతున్నారు. మారిన కాలమాన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఏర్పడింది. చాలా మంది ఉన్నత విద్యావంతులు ప్రతీ ఏటా పుట్టుకొస్తున్న వారిలో మల్టీ ట్యాలెంట్ కరువు అవుతోంది. దీంతో సంస్థ అవసరాలను అన్ని విధాలుగా తీర్చే వారి కోసం మల్టీనేషనల్ కంపెనీలు అన్వేషిస్తున్నాయి.
Google India | గూగుల్ తన భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ కొత్త మల్టీలింగ్వల్ మోడల్ MuRIL ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
Google pay Transactions | గూగుల్ కంపెనీ తన ప్లే స్టోర్ (Google Play Store) మరియు ఆండ్రాయిడ్ ఓఎస్‌లపై తన ప్రమేయం ద్వారా ఇతర పోటీ యాప్‌లకు బదులుగా నగదు చెల్లింపులకు గూగుల్ పే వైపు మొగ్గు చూపుతోందని వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
పేటీఎం యాప్‌ను గూగుల్ తన ప్లేస్టోర్ యాప్ (Paytm taken off Google Play Store) నుంచి శుక్రవారం తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందన్న కారణాలతో పేటీఎం యాప్‌ను ప్లేస్టోర్ నుంచి ప్రస్తుతానికి తొలగించినట్లు సమాచారం.
భూకంపాలను ముందుగానే గుర్తించేలా ఆండ్రాయిడ్ ఎర్త్‌కేక్ డిటెక్షన్ (Android-based earthquake detection feature) ఫీచర్‌ను డెవలప్ చేసినట్లు వెల్లడించింది. మంగళవారం ఈ ఫీచర్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది.
Google Pixel 4a and Pixel 5 Phones | దిగ్గజ సంస్థ గూగుల్ తొలి 5జీ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. భారత్‌లో అక్టోబర్‌లో గూగుల్ పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 5 మోడల్స్ అందుబాటులోకి రానున్నాయని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
హర్యానాలోని అంబాలా ప్రాంతానికి చెందిన ఆ సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌కి గూగుల్ సంస్థలో జాబ్ చేయాలని కోరిక. ఎన్నో ఇంటర్వ్యూల తర్వాత ఆఖరికి ఆ సంస్థలో ఉద్యోగం దొరకడంతో ఆయన ఆనందానికే హద్దులు లేకుండా పోయింది. లక్షల జీతం వచ్చే ఉద్యోగంలో చేరాక.. ఓ గర్ల్ ఫ్రెండ్ కూడా పరిచయమైంది.
టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలను కనే ప్రక్రియ రామాయణకాలంలోనే ఉందని.. అందుకు సీతాదేవి ఉదాహరణ అనే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దినేష్ శర్మ అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గూగుల్, ఫేస్బుక్ లాంటి అంతర్జాల దిగ్గజాల వల్ల అప్పుడప్పుడు యూజర్ల ప్రైవసీకి భారీ నష్టం కలిగే అవకాశాలు కూడా పెరుగుతున్నందున ఈ సంస్థలపై యూరోపియన్ యూనియన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది.
మృణాళినీ సారాభాయ్.. భారతదేశం గర్వించదగ్గ సాంప్రదాయ నృత్యకళాకారిణి ఆమె. మే 11, 1918 తేదిన కేరళలోని మాజీ పార్లమెంట్ సభ్యులు మరియు సామాజిక కార్యకర్తైన అమ్ము స్వామినాథన్‌కు జన్మించారు మృణాళినీ సారాభాయ్.
మనకు ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ మూత్రశాల ఉందో, లేదో తెలుసుకోవడం కష్టమవుతుందన్న విషయం నిజమే కదా. ఒక్కరే తెలియని ప్రదేశానికి వెళ్తే ఈ విషయం ఎవరిని అడగాలి? అని కూడా సందేహపడుతూ ఉంటారు. అలాంటి వారికోసం ఈ కొత్త మొబైల్ యాప్ వాడుకలో వచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.