/telugu/photo-gallery/bsnl-new-cheapest-recharge-plan-that-tempts-jio-airtel-users-84-days-offer-with-3gb-daily-data-extra-rn-180889 BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. BSNL: జియో, ఎయిర్‌టెల్‌ కస్టమర్లను టెంప్ట్‌ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్‌ నయా చీపెస్ట్‌ రీఛార్జీ ప్లాన్‌.. 180889

డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం యాప్ (Paytm APP) గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో కనిపించడం లేదు. దీంతో పేటీఎం పేర్లతో రకరకాలుగా నెటిజన్లు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడానికి యత్నిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. పేటీఎం యాప్‌ను గూగుల్ ప్లే‌స్టోర్ (Paytm taken off Google Play Store) నుంచి శుక్రవారం తొలగించింది. కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందన్న కారణాలతో పేటీఎం యాప్‌ను ప్లే‌స్టోర్ నుంచి ప్రస్తుతానికి తొలగించినట్లు సమాచారం. Wax Statue: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మైనపు విగ్రహం Photos

అయితే గూగుల్ ప్లే‌స్టోర్‌లో పేటీఎంతో పాటు పేటీఎం ఫస్ట్ గేమ్స్‌ను కూడా రిమూల్ చేయడం గమనార్హం. కాగా, పేటీఎంకు సంబంధించిన పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్స్ అలాగే అందుబాటులో ఉన్నాయి. గ్యాంబ్లింగ్ నిబంధనల ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్ గతంలోనే పేటీఎంకు నోటీసులు జారీ చేసింది. తరచుగా నిబంధనలు ఉల్లంఘన కొనసాగడంతో కీలక నిర్ణయం తీసుకుంది. Pragathi Bhavan: ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం..

కాగా, పేటీఎం యాప్ అప్‌డేట్ చేసుకోవడానికి, కొత్త యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి గూగుల్ ప్లే‌స్టోర్‌లో అవకాశం ఉండదు. అయితే ఇదివరకే యాప్ వినియోగిస్తున్న వారు మాత్రం యథావిధిగా పేటీఎం యాప్ వాడుకోవచ్చునని.. వ్యాలెట్ లోని సొమ్ముకు ఏ ఇబ్బంది తలెత్తదని తెలిపింది.  MI vs CSK: ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్.. మినీ ఫైనల్! 

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR 

Section: 
English Title: 
Paytm taken off Google Play Store, citing policy violations
News Source: 
Home Title: 

Paytm APP: ప్లే‌స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్

Paytm APP: ప్లే‌స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

నిబంధనల్ని ఉల్లంఘించిన డిజిటల్ పేమెంట్ యాప్ పేటీఎం

తన ప్లే‌స్టోర్ నుంచి పేటీఎంను తొలగించిన టెక్ దిగ్గజం గూగుల్

డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకోవడం ప్రస్తుతం కుదరదు

పేటీఎం యాప్‌ను పాత కస్టమర్లు యథావిధిగా వినియోగించుకోవచ్చు

Mobile Title: 
Paytm APP: ప్లే‌స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్
Publish Later: 
No
Publish At: 
Friday, September 18, 2020 - 15:30