కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసిస్తూ ప్రత్యేక హోదా డిమాండ్‌తో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన బంద్ కొనసాగుతోంది.
ఈ రోజు తూర్పు గోదావరి ప్రాంతంలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. పశువుల్లంక ప్రాంతంలో అనేకమంది విద్యార్థులతో పాటు కొందరు స్థానికులతో బయలుదేరిన నాటుపడవ మార్గమధ్యంలో వంతెన స్తంబానికి తగలడంతో ప్రమాదానికి గురైంది.
ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ భవన్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ) ఎంపీల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష రెండో రోజూ కొనసాగుతోంది.
ఏపీలోని గిరిజన ప్రాంతాలలో నివసించే గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా పౌష్టికాహారాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకమే "గిరి చంద్రన్న దీవెన" పథకం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.