IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మ్యాచ్‌లు మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. మరోవైపు దేశంలో ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రభావం ఐపీఎల్ మ్యాచ్‌లపై పడుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. పూర్తి వివరాలు మీ కోసం.
IPL 2024 Updates: ఐపీఎల్ ప్రారంభానికి ముందే చెన్నై జట్టుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆ జట్టు కీలక పేసర్ మతీషా పతిరానా గాయంతో దూరమయ్యాడు. దీంతో అతడు ఈ సీజన్ లో ఐపీఎల్ ప్రారంభ మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IPL 2024 Updates: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండగ మరో ఆరు రోజుల్లో మెుదలుకానుంది. టోర్నీ ప్రారంభం కాకముందే బిగ్ షాక్ ఇచ్చింది బీసీసీఐ. ఐపీఎల్ రెండో ఫేజ్ మ్యాచులను విదేశాల్లో నిర్వహించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Hardhik Pandya: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై భారత మాజీ పేసర్ ప్రవీణ్ కుమార్ బీసీసీఐపై ధ్వజమెత్తాడు. మిగతా వారికి ఒక రూల్స్,.. అతడికి మరోక రూల్స్ అంటూ మండిపడ్డాడు.
Mumbai vs Vidarbha: రంజీల్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది ముంబై. ఫైనల్లో విదర్భను ఓడించి 42వసారి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. దీంతో 8 ఏండ్ల తర్వాత కప్ ను ముద్దాడినట్లయింది.
IPL 2024 Updates: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ ఎడిషన్ కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
IPL Winning Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. కెప్టెన్ల మార్పు, ఆటగాళ్ల బదిలీలతో ఈసారి ఫ్రాంచైజీలు విభిన్నంగా కన్పించనున్నాయి. మరో జట్టయితే అదృష్టం మార్చుకునేందుకు పేరు మార్చుకుంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. తాజాగా బుమ్రాను వెనక్కి నెట్టి నంబర్ వన్ బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. కెప్టెన్ రోహిత్ శర్మ టాప్-10లోకి దూసుకొచ్చాడు.
Royal Challengers Bangalore Team Squad: ఐపీఎల్ ఆరంభానికి మూహుర్తం దగ్గరపడుతోంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు స్పెషల్ ట్రైనింగ్ సెషన్స్‌లో ప్రాక్టీస్ ముమ్మరం చేశారు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ ప్రారంభంకానుంది. ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతుండగా.. ఒక్కసారైనా కప్ కొట్టాలనే కసితో ఆర్సీబీ రెడీ అవుతోంది.
Ranji Trophy final: ముంబై యువ బ్యాటర్ ముషీర్ ఖాన్ రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీతో చెలరేగాడు. దీంతో 29 ఏళ్ల మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.
Pak Cricketer: సీఏఏను అమలు చేయాలని కేంద్ర తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపాడు పాక్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా. ఈ నిర్ణయంతో పాకిస్తాన్లో ఉంటున్న హిందూవులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటారని తన ఆనందాన్ని పంచుకున్నాడు.
IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఈ మెగా టోర్నీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ లో పరుగుల వరద పారించిన యశస్వి జైస్వాల్ ఐసీసీ అవార్డులలోనూ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఈ కుర్ర హిట్టర్ ఐసీసీ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు గెలుచుకున్నాడు.
Virat Kohli: ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీ దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీకి కోహ్లీని పక్కకు పెట్టాలని భావిస్తుందట బీసీసీఐ. దానికి ఓ కారణం చెబుతోంది. అది ఏంటంటే?
Yusuf Pathan Political Entry: టీమిండియా రెండు సార్లు ప్రపంచకప్ సాధించిన జట్టులో సభ్యుడైన యూసుఫ్ పఠాన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు తృణమూల్ కాంగ్రెస్ తరపున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్నాడు.
Zimbabwe Domestic T20: టీ20ల్లో ఎక్కువగా బ్యాట్స్‌మెన్ మెరుపులే చూస్తుంటాం. బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ స్కోర్లు చేయడం కామన్‌గా మారింది. కానీ ఆ బౌలర్లు ఒక్కసారి చెలరేగితే ఎలా ఉంటుందో తెలుసా..! జింబాబ్వే టీ20 దేశవాళీలో టోర్నీలో ఓ జట్టు బ్యాట్స్‌మెన్‌ను 16 పరుగులకే పెవిలియన్ బాటపట్టించారు.
ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీమిండియా దూకుడు కొనసాగుతోంది. తాజాగా ఇంగ్లండ్ పై టెస్టు సిరీస్ గెలుచుకోవడం ద్వారా మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ గా నిలిచిన జట్టుగా భారత్ నిలిచింది.
Ravichandran Ashwin Records: ధర్మశాల టెస్టులో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇతడు బౌలింగ్ ధాటికి రికార్డులను తుడిచిపెట్టుకుపోయాయి. ఇంతకీ ఇతడు ఏయే రికార్డులు కొల్లగొట్టాడంటే?
Dharmashala Test Highlights: ధర్మశాల టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్స్ తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం విశేషం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.