Vakri Budh 2023: తిరోగమనంలో బుధుడు... ఇక ఈ మూడు రాశులకు కష్టాలు షురూ..

Mercury Retrograde 2023; గ్రహాల యువరాజైన బుధుడు ప్రస్తుతం వక్రమార్గంలో నడుస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులను ఎదుర్కోనున్నారు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2023, 08:00 PM IST
Vakri Budh 2023: తిరోగమనంలో బుధుడు... ఇక ఈ మూడు రాశులకు కష్టాలు షురూ..

Budh vakri 2024 effect: అష్ట గ్రహాల్లో బుధుడికి ప్రత్యేక స్థానం కలదు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఇతడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. సూర్యుడికి అతి సమీపంగా ఉండే గ్రహం ఇది. మెర్క్యూరీని మేధస్సు, విద్య, జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. తుల, మిథునరాశులకు బుధుడు అధిపతి. డిసెంబరు 28న బుధుడు గమనంలో పెను మార్పు వచ్చింది. మళ్లీ ఇతడు జనవరి 02న తన రాశిని మార్చనున్నాడు. ప్రస్తుతం బుధుడు ధనస్సు రాశిలో తిరోగమనంలో ఉన్నాడు. ఏ గ్రహమైన వక్ర మార్గంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తుంది. ధనస్సు రాశిలో బుధుడు రివర్స్ కదలిక వల్ల న్యూ ఇయర్ లో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషరాశి : మెర్క్యూరీ తిరోగమనం మేషరాశి వారికి చాలా సమస్యలను సృష్టిస్తోంది. ఇతరులతో వాగ్వాదాలు వస్తాయి. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోతారు. పెళ్లికి అడ్డంకులు వస్తాయి. ఇంటి పనులు ఆగిపోతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి, లేకపోతే మీకే నష్టం. 
వృషభం: వృషభరాశి వారిని బుధుడు వక్రమార్గం ఇబ్బందులకు గురి చేస్తుంది. మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దాంపత్య జీవితంలో గొడవలు రావచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విభేదాలు తలెత్తవచ్చు. ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. మాటలను అదుపులో ఉంచుకోండి. 

Also Read: Rasi Phalalu: 2024లో జనవరి మొదటి వారం అదృష్ట రాశులు..ఏం చేసినా లాభాలే లాభాలు!

కర్కాటక రాశి : బుధుడి యెుక్క రివర్స్ కదలిక కర్కాటక రాశి వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఆఫీసులో సహచరులతో గొడవలు వస్తాయి. వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. మీలో అత్మవిశ్వాసం తగ్గుతుంది. 

Also Read: Guru Blessing Zodiac: 2023 చివరి గ్రహ సంచారం.. ఈ రాశుల వారికి 2024లో ఊహించని లాభాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News