/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Shasha Mahapurusha Raj Yoga 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ఈ గ్రహం ప్రత్యేకమైన సమయాల్లో చాలా అరుదుగా సంచారం చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ఈ శని గ్రహాన్ని కీడు గ్రహంగా పేర్కొంటారు. అన్ని రాశులవారిపై శని గ్రహం సంచారం చేయడం వల్ల సడేసాతి, దయా అనేక ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. వీటి ప్రభావం దాదాపు 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇదిలా ఉంటే 2025 సంవత్సరంలో శని కుంభ రాశి నుంచి ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శని కుంభ రాశి స్థానం మార్చుకునే క్రమంలో శష మహాపురుష రాజ్యయోగం కూడా ఏర్పడబోతోంది. దీంతో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

వృషభ రాశి:
2025 సంవత్సరంలో వృషభ రాశివారికి శనీశ్వరుని అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా పూర్తిగా మారే ఛాన్స్‌ కూడా ఉంది. దీంతో పాటు కుటుంబంలో శాంతి, సంతోష వాతావరణం ఏర్పడుతుంది. అలాగే వ్యాపారాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా చిరకాల కోరికలు కూడా నెరవేరే ఛాన్స్‌ ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. 

కుంభ రాశి:
కుంభ రాశివారికి కూడా ఈ సమయంలో అనేక లాభాలు కలుగుతాయి. శని అనుగ్రహంతో వీరి తల రాత పూర్తిగా మారుతుంది. దీంతో పాటు ఆదాయంలో కూడా అనేక మార్పులు వస్తాయి. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి, కొత్త జాబ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. దీంతో పాటు విద్యార్థులు కూడా ఈ 2024 సంవత్సరంలో అన్ని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌ కూడా ఉంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకర రాశి: 
మకర రాశివారికి 2025 సంవత్సరం నుంచి ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. దీంతో పాటు వీరిపై  శష మహాపురుష రాజయోగం ప్రభావం కూడా పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో వీరు ఊహించని లాభాలు పొందుతారు. అలాగే ఈ రాశివారు భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు వీరు ప్రయాణాలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. దీని కారణంగా వీరికి కార్యాలయాల్లో గౌరవం కూడా పెరుగుతుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Raj Yoga: Due To Shasha Mahapurusha Raj Yoga These Zodiac Signs Are Going To Make Crores In The Year 2025 Dh
News Source: 
Home Title: 

 Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో ఈ రాశులవారు కోట్లు గడించబోతున్నారు!

 Shasha Mahapurusha Raj Yoga: 2025 సంవత్సరంలో ఈ రాశులవారు కోట్లు గడించబోతున్నారు!
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
2025 సంవత్సరంలో ఈ రాశులవారు కోట్లు గడించబోతున్నారు!
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Monday, April 29, 2024 - 10:00
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
27
Is Breaking News: 
No
Word Count: 
321