Mercury Transit 2024: బుధుడు రాశి సంచారం.. ఈ రాశువారి జీవితాల్లో ఊహించని మార్పులు!

Mercury Transit 2024: బుధ గ్రహం రాశులు మారడం కారణంగా కొన్ని రాశులవారికి అనుకున్న పనులు జరుగుతాయి. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 17, 2024, 04:11 PM IST
Mercury Transit 2024: బుధుడు రాశి సంచారం.. ఈ రాశువారి జీవితాల్లో ఊహించని మార్పులు!

 

Mercury Transit 2024: ఎంతో ప్రముఖ్యత కలిగి బుధ గ్రహం ప్రతి నెల గ్రహ సంచారం చేస్తూ ఉంటుంది. ఇలా సంచారం చేయడం  కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది. అయితే ఏప్రిల్‌ 19న బుధుడు మీనరాశిలో సంచారం చేయబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఈ గ్రహం జాతకంలో శుభప్రదంగా ఉన్నవారికి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. బుధుడిని మేధస్సు, కమ్యూనికేషన్‌కు సూచికగా భావిస్తారు. దీంతో ఏప్రిల్‌ 19 నుంచి కొన్ని రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. మీన రాశిలోకి బధుడు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. 

మేష రాశి:
బుధుడి సంచారం కారణంగా మేష రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశివారికి కుటుంబంలో ఆనందం లభించడమే కాకుండా కోరుకున్న కోరికలు సులభంగ నెరవేరుతాయి. దీంతో పాటు మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. అలాగే మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దీంతో పాటు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించే ఛాన్స్‌ ఉంది. అలాగే కుటుంబ జీవితంలో కూడా ఆనందం కూడా పెరుగుతుంది. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. 

మిథున రాశి:
మిథున రాశివారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఆర్థిక లాభాలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి విపరీతమైన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే కుటుంబంలో కూడా మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారు అధికారుల నుంచి సపోర్ట్‌ కూడా పొందుతారు.  ఎలాంటి పనులు చేసిన సులభంగ విజయాలు సాధిస్తారు.

సింహ రాశి:
ఈ సమయంలో సింహ రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దీంతో పాటు స్నేహితుల నుంచి కూడా విపరీతమైన లాభాలు పొందగలుగుతారు. దీంతో పాటు ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

కన్య రాశి:
కన్యారాశివారికి ఈ సంచారం కారణంగా మానసిక ప్రశాతంత కూడా పెరుగుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపరాలు చేసేవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు జీవిత భాగస్వామి నుంచి కూడా అనేక రకాల ప్రయెజనాలు పొందుతారు. దీంతో పాటు అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా శుభవార్తలు వింటారు. అలాగే ఉద్యోగాలు చేసేవారు కార్యాలయంలో మార్పులు కూడా రావచ్చు. 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News