Mangal Vakri 2022: ఈ రాశులవారికి తల రాత మారబోతోంది.. ఇక వీరికి డబ్బే డబ్బు..

Mangal Vakri 2022 Impact: గ్రహ సంచారం వల్ల రాశులపై తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ వారంలో అంగారకు తన రాశిని వదిలి ఇతర రాశిలోకి తిరోగమనం చెందుతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 1, 2022, 12:05 PM IST
Mangal Vakri 2022: ఈ రాశులవారికి తల రాత మారబోతోంది.. ఇక వీరికి డబ్బే డబ్బు..

Mangal Vakri 2022 Impact: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి  మరొక రాశికి తిరోగమనం చెందుతుంది. ఈ తిరోగమన ప్రభావం రాశి చక్రాలపై పడుతుంది. అంతేకాకుండా రాశుల్లో మార్పుల వల్ల వ్యక్తుల జీవితాల్లో కూడా మార్పులు కూడా సంభవిస్తాయి. అయితే అంగారక గ్రహం మిథునంలో తిరోగమనం చెందుతాడు దీంతో పలు మూడు రాశులపై తీవ్ర ప్రభావం పడబోతోంది. అంతేకాకుండా ఈ క్రమంలో మంచి ప్రయోజనాలు పొందడమేకాకుండా జాతకాల్లో కూడా మార్పులు కూడా రాబోతున్నాయి. అయితే ఏ రాశుల వారు ఎలాంటి ప్రయోజనాలు పొందబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కుంభ రాశి:
అంగారకుడి తిరోగమనం వల్ల కుంభ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలు కలగవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రాశి వారికి  అంగారకుడు ఐదవ స్థానంలో ఉంటాడు. దీంతో విద్యను అభ్యసించేవారికి మంచి ఫలితాలు లభించవచ్చు. అంతేకాకుండా అన్ని పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. కాబట్టి  ఈ రాశి వారు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంచారం వల్ల  ఈ రాశివారికి  శక్తి, ఉత్సాహం రెట్టుంపు అవుతుంది. అయితే తిరోగమంలో తీవ్ర మార్పులు జరగబోతున్నాయి. అంగారకుడు ఈ క్రమంలో రివర్స్‌లో తిరగబోతున్నాడు. దీంతో ఈ రాశివారు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో జాగ్రత్తగా ఉండాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

సింహ రాశి:
అంగారకుడి తిరోగమనం సింహ రాశి వారి జీవితంలో తీవ్ర మార్పులు సంభవించబోతున్నాయి. అంతేకాకుండా వీరు వ్యాపారాల్లో మంచి ఫలితాలు పొందడమేకాకుండా విజయం సాధిస్తారు. అంగారుకు ఈ రాశి వారి 11వ స్థానంలో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ క్రమంలో వీరి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారాల విషయానికోస్తే భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో వీరి ఖర్చలు తగ్గుతాయి. అంతేకాకుండా పెద్ద వ్యాపార ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకునే ఛాన్స్‌ ఉంది. దీని వల్ల భవిష్యత్తులో లాభాలు పొందే అవకాశాలున్నాయి.

వృషభం:
అంగారకుడి తిరోగమనం ఈ రాశివారికి శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే అంగారక గ్రహం ఈ రాశి నుంచి మరొక ప్రదేశానికి తిరోగమనం చెందబోతోంది. దీని కారణంగా వీరు వ్యాపారాల్లో లాభాలు పొందడమేకాకుండా సామాజంలో మంచి పేరు సంపాధించుకుంటారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా తిరోగమన సమయంలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Also Read :Manjima Mohan Lovestory : నా బతుకు అయిపోయిందన్న టైంలో వచ్చావ్!.. బాయ్ ఫ్రెండ్‌ను పరిచయం చేసిన మంజిమా మోహన్

Also Read : ఆ సినిమాపై పెట్టుబడి పెట్టడానికి ఏ నిర్మాత ముందుకు రాడు.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News