Guru Gochar 2023: వచ్చే 7 నెలలు ఈ రాశులకు కష్టాలే కష్టాలు... ఇందులో మీ రాశి ఉందా?

Guru Gochar 2023: మరికొన్ని గంటల్లో గురుడు మేషరాశిలో ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొందరు ఇబ్బందులు పడనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2023, 07:09 PM IST
Guru Gochar 2023: వచ్చే 7 నెలలు ఈ రాశులకు కష్టాలే కష్టాలు... ఇందులో మీ రాశి ఉందా?

Guru Chandal yogam 2023: రేపు దేవగురు బృహస్పతి మేషరాశి  ప్రవేశం చేయనున్నాడు. గురుడు అస్తమించే స్థితిలో మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే అదే రాశిలో రాహువు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు చండాల యోగం ఏర్పడతోంది. ఈ యోగాన్ని అశుభకరమైనదిగా భావిస్తారు. గురు చండాల యోగం వచ్చే 7 నెలల కొన్ని రాశులవారు ఇబ్బందులు పడనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ 5 రాశులకు కష్టాలు
కుంభ రాశి- గురుడు సంచారం కుంభరాశి వారికి అశుభం. మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. మీరు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోంటారు. మెుదలుపెట్టిన పనులన్నీ ఆగిపోతాయి. 
వృశ్చిక రాశి- బృహస్పతి సంచారం వల్ల వృశ్చిక రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మీరు అనారోగ్యం బారిన పడతారు. మీ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. 
కర్కాటక రాశి - బృహస్పతి గోచారం వల్ల కర్కాటక రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. వీరి హెల్త్ పాడవుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకోండి. మీ వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి. కాబట్టి సంయమనంతో వ్యవహారించండి.

Also read: Mercury Set 2023: మరో 2 రోజుల్లో అంతరిక్షంలో కీలక సంఘటన.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారం..

మకర రాశి- ఈ రాశి వారికి గురు చండాల యోగం కలిసి రాదు. మీ కుటుంబ జీవితం ఇబ్బందికరంగా ఉంటుంది. మీ కెరీర్ లో అడ్డంకులు వస్తాయి. మీ ఆరోగ్యం చెడిపోతుంది. 
వృషభ రాశి- గురుడు సంచారం వృషభ రాశి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారు. మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు అనారోగ్యం బారిన పడతారు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. 

Also Read: Guru Uday 2023: మేషరాశిలో ఉదయించబోతున్న గురుడు.. ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News