Guru Chandal Yog 2024: మీ జాతకంలో గురు చండాల యోగం ఉందా? అయితే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్లే..

Planet transit 2024: గ్రహాలన్నింటిలో కెల్లా పెద్ద గ్రహం బృహస్పతి. ఈ గ్రహం రాహువుతో కలవడం వల్ల అశుభకరమైన గురు చండాల యోగం ఏర్పడుతోంది. ఇది వ్యక్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2024, 08:05 PM IST
Guru Chandal Yog 2024:  మీ జాతకంలో గురు చండాల యోగం ఉందా? అయితే మీ లైఫ్ డేంజర్ లో ఉన్నట్లే..

Guru Chandal Yog 2024 effect:  సౌర వ్యవస్థలో గ్రహాలన్నీ ఒక రాశి నుండి మరొక రాశికి కదులుతూ ఉంటాయి. ఈ గ్రహాల గమనం చెంది ఇతర గ్రహాలతో సంయోగాన్ని ఏర్పరుస్తాయి. తాజాగా బృహస్పతి మరియు రాహువు కలయిక వల్ల అశుభకరమైన గురు చండాల యోగం ఏర్పడుతోంది. ఇది ప్రజల జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. జాతకంలో ఈ యోగం ఉంటే కొందరికి సానుకూలంగానూ, మరికొందరికి చెడుగానూ ఉంటుంది. 

సాధారణంగా ఈ చండాల యోగం సంవత్సరం పాటు ఉంటుంది. గురు చండాల యోగంలో పుట్టినవారికి క్రూర స్వభావం కలిగి ఉంటారు. వీరి ఆధ్యాత్మికత పట్ల పెద్దగా ఆసక్తి ఉండదు. నాస్తిక వాదం వైపు ఎక్కువగా మెుగ్గు చూపుతారు. అయితే వీరు మాత్రం మంచి తత్వవేత్తలు అవుతారు. చెడు వ్యసనాలు ఉన్న వ్యక్తులతో ఎక్కువ సహవాసం చేస్తారు. తమకున్న జ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తారు. పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తారు. మీరు అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది. 

తప్పు, ఒప్పుల మధ్య తేడాను తెలుసుకోలేరు. ఎక్కువగా చెడు పనులువైపే మెుగ్గుచూపుతారు. అయితే మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. అయితే వీరు ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు కాలేయ మరియు ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. గురు చండాల యోగం ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పనులు పెండింగ్ లో ఉండిపోతాయి.

Also Read: Grah Gochar 2024: ఫిబ్రవరిలో ఈ 5 రాశుల వారిపై డబ్బు వర్షం.. మీ రాశి ఉందా?

Also Read: Astrology - February 2024: ఫిబ్రవరిలో కీలక గ్రహాల మార్పు.. ఈ 3 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News