Jupiter transit 2024: 2024లో బృహస్పతి సంచారం.. ఈ 3 రాశులవారికి వరం..

Jupiter transit 2024: న్యూఇయర్ లో దేవగురు బృహస్పతి గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.  గురుడు సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2024, 05:28 PM IST
Jupiter transit 2024: 2024లో బృహస్పతి సంచారం.. ఈ 3 రాశులవారికి వరం..

Guru Gochar in taurus 2024: గ్రహాలన్నింటిలోకెల్లా పెద్ద గ్రహం బృహస్పతి. ఈ గ్రహం యెుక్క రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మేష రాశిలో సంచరిస్తున్నాడు. 2024లో గురుడు తన రాశిని మార్చనున్నాడు. మే 01న బృహస్పతి మేష రాశిని విడిచిపెట్టి వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. అనంతరం గురుడు అక్టోబరు 09న తిరోగమనంలోకి వెళ్తాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 05, 2025న తన రాశిని మారుస్తుంది. ధనుస్సు మరియు మీన రాశులకు బృహస్పతి అధిపతి. మే నెలలో బృహస్పతి గమనంలో మార్పు కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. 

సింహ రాశి
బృహస్పతి సంచారం సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది.  మీరు జాబ్ ఛేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా దక్కుతుంది. మీరు కష్టాల నుండి బయటపడతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. వ్యాపరం వృద్ధి చెందుతుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. 
మిధునరాశి
దేవగురు సంచారం వల్ల ఈ ఏడాది మిథునరాశి వారికి అంతా శుభమే జరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఎలాంటి సమస్యకైనా సులభంగా పరిష్కారం కొనుగొంటారు. మీకు లక్ కలిసి వస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 

Also Read: Career Horoscope 2024: 2024లో కెరీర్‌ పరంగా ఊహించని లాభాలు పొందబోయే రాశులవారు వీరే!

వృశ్చికరాశి
గురుడు రాశి మార్పు వృశ్చిక వారికి కలిసి వస్తుంది. 2024లో  గురుడు అనుగ్రహంతో మీకు వివాహం కుదురుతుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీకు కొత్త పరిచయాలవుతాయి. అవి మీకు లాభిస్తాయి. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. మీరు అప్పుల భారం నుండి బయటపడతారు. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

Also Read: Budh Margi 2024: రేపు మీ రాశి ప్రకారం ఇలా చేస్తే.. బుధుడు అనుగ్రహం పొందుతారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News