Guru Gochar 2024 Effect: ఈ ఏడాది ధనవంతులు కాబోతున్న రాశులివే.. మీది ఉందా?

Jupiter transit 2024: పురాణాల ప్రకారం, బృహస్పతిని దేవగురు అని పిలుస్తారు. త్వరలో గురుడు తన రాశిని మార్చబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2024, 11:35 AM IST
Guru Gochar 2024 Effect: ఈ ఏడాది ధనవంతులు కాబోతున్న రాశులివే.. మీది ఉందా?

Guru Gochar 2024 Effect in Telugu: గ్రహాల కదలికలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మన జాతకంలోని గ్రహ రాశుల స్థానాలను బట్టే భవిష్యత్తును చెబుతారు జ్యోతిష్య నిపుణులు. అష్ట గ్రహాల్లో పెద్ద గ్రహం బృహస్పతి. త్వరలో గురుడు తన రాశిని మార్చబోతున్నాడు. మే 1, 2024 మధ్యాహ్నం 2:29 గంటలకు బృహస్పతి మేషరాశిని విడిచిపెట్టి వృశ్చికరాశిలోకి ప్రవేశించబోతున్నాడు.అదృష్టం మరియు సంతానానికి కారకుడిగా దేవగురును భావిస్తారు. బృహస్పతి రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం. 

కన్యా రాశి
గురుడు రాశి మార్పు కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. మీరు డబ్బును భారీగా కూడబెడతారు. వ్యాపారస్తులు భారీగా లాభాలను పొందుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోతాయి. మీరు ఏ కార్యం చేపట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. 
కర్కాటక రాశి
మే 1న జరగబోయే బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి ప్రతి కార్యంలోనే విజయాన్ని అందిస్తుంది. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు అన్ని కష్టాల నుండి బయటపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశం ఉంది.

Also Read: February Tarot Card Prediction 2024 in Telugu: ఫిబ్రవరినెల ఈ రాశికి డబ్బేడబ్బు.. పట్టిందల్లా బంగారం.. ఇందులో మీ రాశి ఉందా?

ధనస్సు రాశి
దేవ గురు సంచారం ధనస్సు రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఉన్నతాధికారుల సపోర్టు మీకు లభిస్తుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీరు ఏదైనా ఆస్తి లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనే మీ కోరిక నెరవేరుతోంది. మీరు చేపట్టినా ప్రతి ప్రాజెక్టు సఫలీకృతమవుతోంది.

Also Read: Shani Dev: ఈ ఏడాది శని గమనంలో కీలక మార్పులు... ఇక ఈ 3 రాశులవారు కోటీశ్వరులే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News