Viral video: కోక్‌లో Pizza ముంచుకుని.. వీడియో వైరల్

Man dips pizza in Coke, Viral video: ఎందుకంటే కూల్ డ్రింక్‌, జంక్‌ఫుడ్ కాంబినేషన్ చాలా కామన్ అయినప్పటికీ.. ఇలా వెరైటీగా కూల్ డ్రింకులో జంక్ ఫుడ్ అద్దుకుని తినడం మాత్రం ఎక్కడా చూసుండరు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2021, 06:27 PM IST
Viral video: కోక్‌లో Pizza ముంచుకుని.. వీడియో వైరల్

Man dips pizza in Coke, Viral video: కోక్‌తో పిజ్జా తినడం సర్వ సాధారణం. అంటే పిజ్జా తింటూ కోక్ తాగడం లేదా కోక్ తాగుతూ పిజ్జా తినడం. కానీ ఇక్కడో వ్యక్తి వెరైటీగా ఛాయలో బిస్కెట్ తిన్నట్టుగా కోక్‌లో పిజ్జా అద్దుకుని తింటున్నాడు. ఇతడి వెరైటీ హ్యాబిట్ చూసి నెటిజెన్స్ కూడా అంతే వెరైటీగా స్పందిస్తున్నారు. ఎందుకంటే కూల్ డ్రింక్‌, జంక్‌ఫుడ్ కాంబినేషన్ చాలా కామన్ అయినప్పటికీ.. ఇలా వెరైటీగా కూల్ డ్రింకులో జంక్ ఫుడ్ అద్దుకుని తినడం మాత్రం ఎక్కడా చూసుండరు. అందుకే నెటిజెన్స్ ఈ వీడియోపై తమ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Also read : Maths Teacher: పోర్న్​సైట్​లో లెక్కల పాఠాలు..ఏడాదికి రూ. 2కోట్ల ఆదాయం!

Also read : Viral Video: బన్నీని దించేసింది... DJ steps తో ఓ ఊపు ఊపేసింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News