Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో!

Ravana Ambulance Video | రావణుడు ( Ravana ) ఏంటి పుష్ఫక విమానం వీడటం ఏంటి ? మరి యాంబులెన్స్ ఎక్కడం ఏంటి అనే కదా మీరు ఆలోచిస్తోంది ? 

Last Updated : Oct 25, 2020, 04:25 PM IST
    • రావణుడు ఏంటి పుష్ఫక విమానం వీడటం ఏంటి ?
    • మరి యాంబులెన్స్ ఎక్కడం ఏంటి అనే కదా మీరు ఆలోచిస్తోంది ?
    • ఇదంతా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో గురించి.
Ravan On Ambulance: రావణుడు యాంబులెన్స్ ఎక్కాడు..పాపం పుష్పక విమానం ఏమైందో ఏమో!

Viral Video Of Ravana | రావణుడు ( Ravana ) ఏంటి పుష్ఫక విమానం వీడటం ఏంటి ? మరి యాంబులెన్స్ ఎక్కడం ఏంటి అనే కదా మీరు ఆలోచిస్తోంది ? ఇదంతా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో ( Viral Video ) గురించి. నిజానికి ఈ వీడియో ఎక్కడిదో తెలియదు.  కానీ చాలా వెరైటీగా ఉంది. దసరా సందర్భంగా దశకంఠుడి ఈ వీడియో బాగా షేర్ అవుతోంది.

READ ALSO | Funny Dance: ఇంత విచిత్రమైన డ్యాన్స్ మీరు ఎప్పుడూ చూసుండరు

ఈ వీడియోను కారులోంచి తీశారు. నడుస్తోన్న కారులోంచి వీడియో తీయాల్సిరావడానికి కారణం .. రావణుడి బొమ్మ ( Ravana Effigy )  ... మనం దసరాకు దహనం చేయడానిక సిద్ధం చేస్తాం చూడండి.. ఆ బొమ్మను ఎవరో యాంబులెన్స్ ఎక్కించి తీసుకెళ్తున్నారు. మామూలుగా అయితే రావణుడు బతికి ఉన్నంత కాలం పుష్పక విమానం ఎక్కి ప్రయాణించేవాడు. ఈ రావణుడి బొమ్మను మాత్రం ట్రాలీ దొరక్కనో, ట్రక్కు దొరక్కనో లేదా డబ్బులు సేవ్ చేయాలి అనో ఇలా ఓమ్నీ యాంబులెన్స్ ఎక్కించి తీసుకెళ్తున్నారు. దసరా సీజన్ కాబట్టి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) బాగా వైరల్ అవుతోంది. 

Watch: Video: బౌలర్ గా ధోనీ తిసిన ఒకే ఒక వికెట్ ఎవరిదో తెలుసా ? 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News