Viral video: గాళ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయబోయి చెరువులో పడ్డాడు

స్నేహితులు అందరి ముందే గాళ్‌ఫ్రెండ్‌కి తన లవ్ ప్రపోజ్ ( Love proposal ) చేసి ఆమెను తన ప్రేమలో పడేయాలనుకున్నాడు లోగన్ జాన్సన్ అనే వ్యక్తి. అనుకున్నట్టుగానే స్నేహితులు చూస్తుండగానే చెరువు ఒడ్డున నిలబడిన తన గాళ్‌ఫ్రెండ్ ( Girlfriend ) మారియా గుగ్లోట్ట వద్దకు వెళ్లబోయాడు. కానీ అంతకంటే ముందే బ్యాడ్ లక్ అతడిని కిందపడేసింది.

Last Updated : Jul 10, 2020, 05:48 PM IST
Viral video: గాళ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేయబోయి చెరువులో పడ్డాడు

స్నేహితులు అందరి ముందే గాళ్‌ఫ్రెండ్‌కి తన లవ్ ప్రపోజ్ ( Love proposal ) చేసి ఆమెను తన ప్రేమలో పడేయాలనుకున్నాడు లోగన్ జాన్సన్ అనే వ్యక్తి. అనుకున్నట్టుగానే స్నేహితులు చూస్తుండగానే చెరువు ఒడ్డున నిలబడిన తన గాళ్‌ఫ్రెండ్ ( Girlfriend ) మారియా గుగ్లోట్ట వద్దకు వెళ్లబోయాడు. కానీ అంతకంటే ముందే బ్యాడ్ లక్ అతడిని కిందపడేసింది. చెరువు ఒడ్డున నీళ్లలో పేరుకున్న పాకురును గమనించని అతడు ఆ పాకురుపై కాలు పెట్టడంతోనే కాలు జారి కిందపడ్డాడు. కానీ మరో అడుగు దూరంలోనే నిలబడి ఉన్న గాళ్‌ఫ్రెండ్ తననే చూస్తుండటంతో పడిలేచిన కెరటంలా వెంటనే లేచి గాళ్‌ ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ చేశాడు. ( Also read : Android 11 update: ఆండ్రాయిడ్ 11 రిలీజ్ డేట్, స్మార్ట్ ఫీచర్స్ ఇవే )

He fell so hard he popped up with a ring!!! I’m so excited but first I have to stop laughing😂

Posted by Maria Gugliotta on Saturday, July 4, 2020

బాయ్ ఫ్రెండ్ ( Boyfriend ) లోగన్ జాన్సన్ లవ్ ప్రపోజ్ చేసిన తీరు బహుశా మారియాను కూడా మంత్రముగ్దురాలిని చేసినట్టుంది.. అందుకే వెంటనే అతగాడికి వాళ్ల సంప్రదాయం ప్రకారం లిప్ టూ లిప్ కిస్ ( Lip to lip kiss ) ఇచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకేం గాళ్‌ఫ్రెండ్  జాన్సన్ ఆనందానికి అవదుల్లేవు. అమెరికాలోని మిచిగాన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫన్నీ వీడియోను అతడి ప్రియురాలు స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా నెటిజెన్స్‌తో షేర్ చేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా ( Video goes viral ) మారింది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..

Trending News