Find Leopard in Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడుందో కనిపెట్టు గురూ..!

Trending Photo: ఈ మధ్య ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతీ ఒక్కరూ బోర్ ఫీలింగ్ ను దూరం చేసేందుకు ఈ పజిల్స్ ను చేస్తున్నారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 9, 2021, 05:10 PM IST
Find Leopard in Photo: ఈ ఫోటోలో చిరుత దాగుంది.. అదెక్కడుందో కనిపెట్టు గురూ..!

Viral: ఇంటర్నెట్(Internet) వాడకం పెరిగిపోవడంతో సోషల్ మీడియా(Social Media)లో అనేక ఫోటో పజిల్స్ తరచూ వైరల్ అవుతుంటాయి.ఈ మధ్యకాలంలో ప్రతీ ఒక్కరూ కూడా తమ బోర్ ఫీలింగ్‌ను దూరం చేసుకునేందుకు ఏదొక పజిల్‌(Puzzle)పై దృష్టి సారిస్తున్నారు. కొంతమంది అయితే ఇలాంటి ఫోటో పజిల్స్(Photo Puzzles) కోసం ప్రత్యేకంగా పేజ్‌ను మైంటైన్ చేస్తున్నారు. ఏది ఏమైనా పజిల్స్ ఆడేటప్పుడు.. మెదడు చురుకుగా పని చేస్తోంది. జాగా అలాంటి ఓ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 

పైన పేర్కొన్న ఫోటోలో ఓ మంచు చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. కొంచెం కష్టమే అయినా.. మీవి డేగ కళ్లయితే ఈజీగా కనిపెట్టొచ్చు. ఈ ఫోటోను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు(Wild life Photo Graphers) ఎంతో చాకచక్యంగా తీశారు. చిరుత శరీరం, రాళ్ల రంగు ఒకేలా ఉంటాయి గనుక అది ఆ ఫోటోలో ఎక్కడుందో తెలుసుకోలేం.

Also Read: Viral Photo: ఈ ఫోటోలో సింహం ఉంది...ఈజీగా గుర్తించవచ్చు..ఎక్కడుందో కనిపెట్టండి..!

సాధారణంగా మంచు చిరుతలు(Snow Leopard) కొండలు, పర్వతాలపై ఉంటాయి. అవి అరుదైన జాతికి చెందిన జంతువులు. వాటికీ నీలం రంగు గొర్రెలు అంటే మహా ఇష్టం. అలాగే సాయంత్రం వేళ మంచు చిరుతలు వేటాడుతుంటాయి. అవి ఆ సమయంలో చురుగ్గా ఉంటాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఆ పజిల్ సాల్వ్ చేయండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News